Monday, October 19, 2020

Tips for testing milk quality



Read also:

Tips for testing milk quality

పాల చుక్కను పెనం పైన వేయండి. చిక్కటి పాలు, తెల్లటి మరకను విడుస్తూ నెమ్మదిగా కిందకు జారతాయి. నీళ్లు ఎక్కువగా ఉంటే ఏ మరకా లేకుండా వేగంగా జారిపోతాయి.

పాలు, నెయ్యిలో స్టార్చ్ కలిపారనే అనుమానం వస్తే, 3 చుక్కల టింక్చర్ అయోడిన్ వేయండి. నీలి

రంగులోకి మారితే, ఆలూ లేదా ఇతర స్టార్చ్క లిపినట్లు లెక్క. 

పాలలో సమానంగా నీళ్లు పోసి షేక్ చేయండి ఎక్కువ నురగ వస్తే డిటర్జెంట్ కెమికల్స్ కలిపారని అనుమానించాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :