Thursday, October 15, 2020

Single teacher schools above 7000 in state



Read also:

  • రాష్ట్రంలో 7 వేలకుపైగా ఏకోపాధ్యాయ బడులు
  • 1,286 పాఠశాలల్లో ఒక్కరూ లేరు .డిప్యూటేషన్ పైనే బోధన.      
  • బదిలీల నేపథ్యంలో లెక్క తేల్చిన విద్యా శాఖ

రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 7,774 ఉండగా .అధికారికంగా ఒక్క ఉపాధ్యాయుడినీ నియమించని బడులు 1,286 ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు.విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ, బదిలీల్లో ప్రతి పాఠశాలకూ ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలనే ఆదేశాల నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి పూర్తి వివరాలు సేకరించారు .
single teachers schools

అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,286 బడుల్లో ఒక్క ఉపాధ్యాయుడూ లేరు. వీటిల్లో డిప్యూటేషన్ పై పని చేస్తున్న వారే బోధన సాగిస్తున్నారు . ఏకోపాధ్యాయ పాఠ శాలల్లో ఐదు తరగతుల వరకు అన్ని సబ్జెక్టులను ఒక్కరే బోధించాల్సిన పరిస్థితి రోజు విధులకు వెళ్లాల్సిందే.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :