Saturday, October 31, 2020

Nishtha module4 joining links



Read also:

NISHTHA శిక్షణా కార్యక్రమం లో భాగంగా నవంబర్ 1 నుండి మాడ్యూల్ 4 ప్రారంభం అవుతుంది. కోర్స్ లో జాయిన్ అవడంకోసం క్రింది లింక్ క్లిక్ చేసి దీక్ష యాప్ లో ఓపెన్ చేయండి.

Nishtha module 4

Link to submit a portfolio on module-4 of nishtha, ap training.
Module 4: Gender sensitivity (జెండర్ సున్నితత్వం) పై పోర్ట్ ఫోలియో కృత్యము సమర్పించండి AP NISHTHA, DIKSHA, SAMAGRA SIKSHA, Andhra Pradesh -Official Link.

NISHTHA Module 4 Portfolio Activity. AP Diksha Module-4 Gender Sensitivity AP Diksha Teachers Training Module 4 Integrating gender in the teaching-learning process. This Portfolio activity should be submitted from 4th Nov onwards in the given link NISHTHA Module 4 Portfolio Activity AP DIKSHA Gender Integration Model Portfolio Activity 4 Download

మాడ్యుల్ 4 బోధనా అభ్యాసన ప్రక్రియలో లింగ భావన సమగ్ర పరచడం పోర్ట్ ఫోలియో ఆక్టివిటీ ఎలా రాయాలో, అందులో అంశాలు, మోడల్ పోర్ట్ఫోలియో. • ఎ. విజువల్స్ • బి. విషయము • సి. బోధన-అభ్యాసన ప్రక్రియ • డి. అంతర్లీన పాఠ్యప్రణాళిక • ఇ. స్థానిక ఉదాహరణలు | అనుభవాలు/రోల్ మోడల్స్ ని ఉపయోగించడము.

2 వ రోజు : 02.11.2020 సాయంత్రం 6 - 7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం

మాడ్యూల్ - 4 (01-11-2020 నుండి 05-11-2020 వరకు) : : (AP_ బోధన-అభ్యాస ప్రక్రియలో లింగభావనను సమగ్రపరచడం)

1 వ రోజు : 01.11.2020 PDF/Videos చూడడం.
2 వ రోజు : 02.11.2020 సాయంత్రం 6 - 7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం
3 వ రోజు : 03.11.2020 PDF/Videos చూడడం
4 వ రోజు :  04.11.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి  లింక్ ద్వారా సబ్మిట్ చేయడం.  
5 వ రోజు :  05.11.20220  కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం.
గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వక పోవచ్చు.

Module 4 Telugu 

Module 4 English

Module 5 Telugu 

Module 5 English

Module 6 Telugu 

Module 6 English

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :