Saturday, October 24, 2020

New SBI ATM Rules



Read also:

ఎస్‌బీఐ ఏటీఎం రూల్స్ మార్పు రూ.10,000 కంటే ఎక్కువ డ్రా చేయాలంటే? 

అనధికారిక ట్రాన్సాక్షన్లను తగ్గించేందుకు, కస్టమర్ల నగదుకు మరింత భద్రత కల్పించేందుకు ఈ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చినట్టు ఎస్‌బీఐ తెలిపింది.

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఏటీఎం విత్ డ్రా రూల్స్‌లో మార్పులు చేసింది. కస్టమర్ల నగదుకు మరింత భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
  • ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.10,000 అంతకంటే ఎక్కువ మొత్తం ఒకేసారి విత్ డ్రా చేసుకోవాలంటే వారికి ఓటీపీ వస్తుంది. ఒక రోజుల్లో ఆ ఓటీపీని వినియోగించి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.
  • అనధికారిక ట్రాన్సాక్షన్లను తగ్గించేందుకు, కస్టమర్ల నగదుకు మరింత భద్రత కల్పించేందుకు ఈ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చినట్టు ఎస్‌బీఐ తెలిపింది.
  • OTP ఎలా పనిచేస్తుంది?. సదరు కస్టమర్ బ్యాంక్‌లో నమోదు చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. ఏటీఎం స్క్రీన్ మీద ప్రత్యేకంగా OTP విండో కనిపిస్తుంది. అక్కడ OTP నమోదు చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది.
  • ఎస్‌బీఐ కస్టమర్ మరో బ్యాంక్ నుంచి రూ.10,000 అంతకంటే ఎక్కువ మొత్తం విత్ డ్రా చేస్తున్నప్పుడు ఈ ఓటీపీ విధానం అమలవుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :