Sunday, October 18, 2020

Identify adulteration in oil as follows



Read also:

Identify adulteration in oil as follows


Pour coconut oil into a glass and freeze for 30 minutes. Coconut oil will harden later. If there is any other oil in it, the oil will float up. The cooking oil is adulterated with a harmful substance called 'Tricrycil'. To mark it, pour a teaspoon of oil on top of the frozen butter. If a red color appears immediately, it means that Tri Crisil has been added. Source: FSSAI

నూనెల్లో కల్తీ ని ఇలా గుర్తించండి

కొబ్బరి నూనెను ఓ గాజు గ్లాసులో పోసి 30 నిమిషాల పాటు ఫ్రీజ్ లో పెట్టండి. తరువాత చూస్తే కొబ్బరి నూనె గట్టి పడుతుంది. అందులో వేరే నూనె కలిపి ఉంటే, ఆ నూనె పైకి తేలుతుంది వంట నూనె లో 'ట్రై క్రిసైల్' అనే హానికారక పదార్థాన్ని కలిపి కల్తీ చేస్తారు. దాన్ని గుర్తించాలంటే, గడ్డ కట్టిన వెన్న పైన ఒక టీ స్పూన్ నూనె వేయండి. వెంటనే ఎర్ర రంగు కనిపిస్తే, ట్రై క్రిసిల్ ను కలిపారని అర్థం ఆధారం: FSSAI

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :