Sunday, October 18, 2020

Have a nominee for your bank account



Read also:

Have a nominee for your bank account


RBI is sending SMS asking all bank customers to register nominees for their accounts. All banks offer an online nomination facility

For example, SBI customers need to login to the account, go to Request & Inquiries> Online Nomination, update the nominee details, and submit.

మీ బ్యాంకు అకౌంట్ కు నామినీ ఉన్నారా

బ్యాంకు కస్టమర్లంతా తమ ఎకౌంట్లకు నామినీలను రిజిస్టర్ చేసుకోవాలని ఆర్బీఐ Smsను పంపుతోంది వ్యక్తి చనిపోయినప్పుడు అతడి ఖాతాలోని డబ్బును సులువుగా మరొకరి ఖాతాలోకి పంపేందుకు ఈ నామినేషన్ చాలా ముఖ్యం. అన్ని బ్యాంకులూ ఆన్లైన్లో నామినేషన్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి

ఉదాహరణకు SBI కస్టమర్లు ఎకౌంట్లోకి లాగిన్, Request & Enquiries >Online Nomination లోకి వెళ్లి నామినీ వివరాలను అప్డేట్ చేసి Submit చేయాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :