Thursday, October 22, 2020

Covid-19 declaration form



Read also:

Covid-19 declaration form

తల్లి /తండ్రి /సంరక్షకుడి అంగీకార పత్రం

నాకు తెలిసినంత వరకు నా కుమారుడు | కుమార్తె కు ఏ విధమైన దీర్ఘకాలిక|ప్రమాదకరమైన వ్యాధులు కానీ మరియు కరోనా వ్యాధి కానీ లేవు . నా కుమారుడు | కుమార్తె పాఠశాలలో చేరిన తర్వాత కరోనా వ్యాధి లక్షణాలు కనిపించినా గానీ , కరోనా వ్యాధి సోకినయెడల గానీ , పాఠశాల యాజమాన్యానికి పూర్తిగా సహకరించి యాజమాన్యం మరియు వైద్యులు చెప్పిన విధముగా నడుచుకుంటానని తెలియచేయు చున్నాము కరోనా అంటువ్యాధులకు గురికాకుండా ఉండుటకు నా కుమార్తె/ కుమారునకు మాస్క్ ని ఉపయోగించటం , కోవిడ్ నియమ నిబంధనల గూర్చి అవగాహన కల్పించటం వంటి చర్యలు తీసుకున్న తర్వాత పాఠశాలకు పంపించెదను . విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు పాఠశాల యాజమాన్యం తీసుకున్న ఏర్పాట్లును పరిశీలించి , సంతృప్తి చెందిన తర్వాత , ఇష్ట పూర్వకంగా మా కుమార్తె | కుమారుని పాఠశాలకు పంపుతున్నాము . ఈ అంగీకార పత్రం నా ఇష్ట పూర్వకంగా ఎవరి ఒత్తిడి లేకుండా వ్రాసి ఇవ్వడమైనది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :