Sunday, October 18, 2020

Application Form for Appeal in increased schools rolls



Read also:

 Application Form for Appeal in increased schools  rolls

  • రేషనలైజేషన్ నూతన ఉత్తర్వుల ప్రకారం ఏ పాఠశాల లో ఈ విద్యా సంవత్సరం రోలు పెరిగిందో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి మండల విద్యా శాఖాధికారి వారి ద్వారా జిల్లా లెవెల్ కమిటీ వారికి అప్లికేషన్ పెడితే పరిశీలించి.
  • అక్కడ ఉన్న పాత రోలు ప్రకారం పోస్టు పోతున్న ఎడల ఆ పోస్టును  నిలుపుదల చేస్తారు లేదా పాత రోలు ప్రకారం ఉన్న పోస్టులు పోకుండా ప్రస్తుతం ఎక్కువ రోలు పెరిగి అక్కడ అదనంగా పోస్టులు కేటాయించడానికి లేదా వేరే పోస్టును అక్కడకు సర్దుబాటు చేయుటకు దరఖాస్తు చేయాలి.
  • కావున ఈ మాదిరి దరఖాస్తును మీ MEO garu వారి ద్వారాజిల్లా లెవెల్ కమిటీ కి సమర్పించగలరు.
Application_form_increased_school_Rolls


రోల్ పెరిగితే కేవలం మీ school dise code ఎంటర్ చేసి మీ స్కూల్ నుండి deo office కి ఇవ్వవలసిన అప్లికేషన్ తయారు  అయిపోతుంది.pdf గా మొబైల్ లొనే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసి సబ్మిట్ చేయవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :