Read also:
- ఈ రోజు oct 27 సాయంత్రమునకు రేషన్ లైజేషన్ లో ఏ స్కూల్ లో ఏ పోస్టు పోయినది ( Surplus) మరియుకు ఏ స్కూల్ కు ఏ పోస్టు వచ్చినది (Adjusted) జాబితాలు ఇచ్చే అవకాశము
- నూతనముగా వచ్చిన పోస్టులను ఖాళీల జాబితాలో చూపిస్తారు. పోయిన పోస్టు LSV&Clear vacancy జాబితానుండి తొలగిస్తారు.
- School లో Cader Junior గాని willing ఉన్న సీనియర్ ను గాని రేషన్ లైజేషన్ క్రింద బదిలీ కావచ్చును. లాంగ్ స్టాండింగ్ టీచర్ ఉంటే అతనని మాత్రమే Shift చేస్తారు.ఖాళీ పోస్టు ఉంటే దానినే Shift చేస్తారు.
- Long-standing కాకుండా Rationalization లో బదిలీ అయ్యే వారికి 5 Points తో పాటు Earlier Councling లో వచ్చిన Entitlement points (కోరుకుంటే) ఇస్తారు. (Note3 Under Rule 10 Of G.O 54)
- Clear & Long standing and Rationalization లో Adjusted Vacancies Oct 28 సాయంత్రమునకు Ready అగును.
- TIS లో Register అయిన Cell no గల Phone ను దగ్గర ఉంచుకోవాలి.Online Transfer Applcation పంపుటకుOTP వచ్చును.
- Online Transfer Application Model ఈ రోజో/ రేపు వచ్చును.
- Manual Trsnsfer Application ను పూర్తి చేసి అవసరమైన ధృవపత్రములను (Spouse , PH , Widow , Self declaration for unmarried Service/Ex servie men , Disesses పై GGH Certificate Attested copies) జత పరచి MEO/HM/DyEo వెరిఫికేషన్ సంతకము చేయించు కొని Ready చేసుకొన్న తర్వాత మాత్రమే Application ను oct 29- Nov 2 తేదీల మధ్యలోonline లో Submit చేయాలి.
- Compulsory Transfer /Rationalization లో ఉన్నవారు విధిగా Apply చేయాలి.లేక పోతే Disciplinary Action తీసు కొనబడును.
- ధృవపత్రములు online లో Upload చేయాలి గనుక ముందుగానే Scan చేసుకొని soft copy ను Pendrive/mail/desktop /whats app లో ఉంచుకోవాలి.
- ఒకసారి Transfer Application online లో Submit చేసిన తర్వాత మరల రెండో సారి అవకాశముండదు. కనుక Online Application fill చేసిన తర్వాత Save చేసుకొని Print ను ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసిన తర్వాత , Certificates ను కూడ Upload చేసిన తర్వాత మాత్రమే Final Submisson చేయాలి.
- Final Submisdon తర్వాత Generate అయిన Copy ను 4 copie s తీసుకొని సంతకం చేసి Certificates తో సహా 2 Copies ను MEO/HM/ Dyeo కు ఇవ్వాలి.
- MEO /HM/ Dyeo లు Application print outs ను General , Spouse , Preferential category , Rationalization అనే 4 రకాల క్రింద Applications Sort out చేసుకొని DEO ఆఫీసు కౌంటర్లలో Nov 3 న ఇవ్వా ల్సి ఉండును.
- Online Application లో Treasury id Fill చేయగానే వచ్చే Default information ను Check చేసుకోవలెను.
- అత్యంత జాగరూకతతో వ్వవహరించి online Transfer Apllication Submisson Schedule ను జయప్రదము చేయవలెను.
- Last day న Server hang అయ్యే అవకాశముండును కనుక Last date కు బాగా ముందే Online Submisdion పూర్తి చేసుకోవటం మంచిది
- SGT లకు Manual councling జరిగే అవకాశమున్నది. అయినను వారు కూడా Online లో మాత్రమే Apply చేయాలి.