Wednesday, October 28, 2020

AP teachers transfers info



Read also:

 ఈ రోజు (28-10-#020) పి.డి.ఎఫ్. యం.ఎల్.సి.లు కె.యస్.లక్ష్మణరావు, రాము సూర్యారావు, ఇళ్ళ వేంకటేశ్వర రావు, యు.టి.ఎఫ్.రాష్ట్ర నాయకత్వం షేక్ సాబ్జి, కె.యస్.యస్.ప్రసాద్, నక్కా వెంకటేశ్వర్లు, కె.శ్రీనివాసరావు లు విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలం సురేష్ గారిని కలిసి బదిలీలు, రేషనలైజేషన్ సమస్యల గురించి చర్చించారు.

👉మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థను కొనసాగించాలని, 80 పై బడిన రోలు కలిగిన పాఠశాలల్లో 5 గురు టీచర్లు ఉంచాలని

👉సర్వీస్ పాయింట్స్ 0.5 నుండి 1కి పెంచాలని

👉మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని, సాధ్యం కాని పక్షంలో ఆన్ లైన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని

👉బదిలీలు, ప్రమోషన్స్ కేడర్ వారీ జరపాలని (HM బదిలీలు- HM ప్రమోషన్స్, తర్వాత స్కూల్ అసిస్టెంట్ బదిలీలు - ప్రమోషన్స్,  తరువాత SGT బదిలీలు)

వీటిపై మంcత్రి సానుకూలంగా స్పందించారు

👉అలాగే ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థను కొనసాగించాలని ఇతర సమస్యల పైన వారి ద్వారా ముఖ్య మంత్రి గారికి మెమొరాండం ఇవ్వడమైనది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :