Wednesday, October 14, 2020

Amazon Great Indian Festival Sale



Read also:

 Amazon Great Indian Festival Sale 2020 | అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 17న ప్రారంభం కానుంది. ప్రైమ్ మెంబర్స్‌కి 24 గంటల ముందే సేల్ మొదలవుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్స్ ప్రకటించింది అమెజాన్. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ వస్తుందో తెలుసుకోండి.

Samsung Galaxy M51: సాంసంగ్ ఇటీవల గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.24,999. ఆఫర్ ధర రూ.22,999. డిస్కౌంట్ రూ.2,000.

Samsung Galaxy M31s: సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,499. ఆఫర్ ధర రూ.18,499. డిస్కౌంట్ రూ.1,000.

Samsung Galaxy M31: సాంసంగ్ గెలాక్సీ ఎం31 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.16,499. ఆఫర్ ధర రూ.15,499. డిస్కౌంట్ రూ.1,000.

Samsung Galaxy M21: సాంసంగ్ గెలాక్సీ ఎం21 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999. ఆఫర్ ధర రూ.12,999. డిస్కౌంట్ రూ.1,000.

OnePlus 8: వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.41,999. ఆఫర్ ధర రూ.39,999. డిస్కౌంట్ రూ.2,000. వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.44,999. ఆఫర్ ధర రూ.41,999. డిస్కౌంట్ రూ.3,000. వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.49,999. ఆఫర్ ధర రూ.44,999. డిస్కౌంట్ రూ.5,000.

Oppo A52: ఒప్పో ఏ52 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16990. ఆఫర్ ధర రూ.13990. డిస్కౌంట్ రూ.3,000.

Nokia 5.3: నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999. ఆఫర్ ధర రూ.12,999. డిస్కౌంట్ రూ.1,000.

Vivo Y20: వివో వై20 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999. ఆఫర్ ధర రూ.12,999. డిస్కౌంట్ రూ.1,000.

Vivo V17: వివో వీ17 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,990. ఆఫర్ ధర రూ.18,990. డిస్కౌంట్ రూ.1,000.

OPPO A5 2020: ఒప్పో ఏ5 2020 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,990. ఆఫర్ ధర రూ.9,990. డిస్కౌంట్ రూ.1,000.

ఈ డిస్కౌంట్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కొనేవారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ మరిన్ని స్మార్ట్‌ఫోన్ల ఆఫర్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది. రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ వివరాలు తెలియాల్సి ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :