Wednesday, October 14, 2020

Amazon Great India Sale Mobile offers



Read also:

అమెజాన్ లో రెడ్ మి నోట్ 9 ఫోన్ పై షియోమి ధరను భారీగా తగ్గించింది. దీని అసలు ధర రూ.16,999. ఆఫర్ లో దీన్ని రూ.12,999కే పొందవచ్చు.

అమెజాన్ లో రెడ్ మి నోట్ 9 ఫోన్ పై షియోమి ధరను భారీగా తగ్గించింది. దీని అసలు ధర రూ.16,999. ఆఫర్ లో దీన్ని రూ.12,999కే పొందవచ్చు.


షియోమి, రెడ్ మి సంస్థల నుంచి వచ్చిన స్మార్ట్ ఫోన్లకు భారత్లో మంచి డిమాండ్ ఉంది. చైనా మూలాలు ఉన్నప్పటికీ, రెడ్ మి మధ్య శ్రేణి, తక్కువ ధరలున్న స్మార్ట్ ఫోన్ల విభాగంలో భారత్లో పెద్ద సంఖ్యలో వినియోగదారులను ఆకర్షించగలిగింది. రెడ్ మి నుంచి వచ్చిన నోట్ సిరీస్ వంటి డివైజ్లకు మంచి ఆదరణ లభించింది. ఈ పండుగ సీజన్లో కొత్త రెడ్ మి స్మార్ట్ ఫోన్లపై ఆయా సంస్థలు తగ్గింపులు ప్రకటించాయి. అమెజాన్ లో షియోమి స్మార్ట్ ఫోన్లపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు, ఆఫర్లు ఉన్నాయి.

అమెజాన్ లో రెడ్ మి నోట్ 9 ఫోన్ పై షియోమి ధరను భారీగా తగ్గించింది. దీని అసలు ధర రూ.16,999. ఆఫర్ లో దీన్ని రూ.12,999కే పొందవచ్చు. దీంతోపాటు రెడ్ మి నోట్ 9 సిరీస్ లో వచ్చిన నోట్9 ప్రో వేరియంట్ పై కూడా డిస్కౌంట్ ను ప్రకటించారు. రెడ్ మి నోట్ 9 ప్రో ధర రూ.14,999 కాగా, డిస్కౌంట్ తరువాత దీన్ని రూ.10,999కే అమ్మనున్నారు. ఇదే సిరీస్ లో వచ్చిన రెడ్ మి నోట్9 ప్రో మాక్స్ వేరియంట్ ధరను రూ.18,999 నుంచి రూ.15,999కు తగ్గించారు.


దీంతో పాటు అమెజాన్ షియోమి సేల్ లో Mi10 స్మార్ట్ ఫోన్ ను కూడా తక్కువ ధరకే అందించనున్నారు. Mi10 అసలు ధర రూ. 54,999. డిస్కౌంట్ తరువాత ఇది రూ.44,999వద్ద వినియోగదారులకు లభించనుంది. రెడ్మి నోట్ 8 కూడా ఆఫర్లో తక్కువకే లభించనుంది. దీని ధరను రూ.12,999 నుంచి రూ.11,499కు తగ్గించారు. షియోమి స్మార్ట్ ఫోన్లకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అదనంగా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ల స్పెషల్ ఫీచర్లు...

Redmi Note 9

రెడ్మి నోట్ 9 అమెజాన్లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.53 అంగుళాల (2340 × 1080 పిక్సెల్స్) HDప్లస్ డిస్ ప్లేతో లభిస్తుంది. ఇది 450 నిట్ (టైప్) బ్రైట్ నెస్ ను అందిస్తుంది. దీనికి గొరిల్లా గ్లాస్ 5 రక్షణగా ఉంటుంది. ఆక్టా కోర్ మీడియాటెక్ హెలియో G85 12nm ప్రాసెసర్,

4GB,6GBRAM ఆప్షన్ లలో 64జీబీ, 128జీబీ స్టోరేజ్ తో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. మైక్రో SDతో స్టోరేజ్ను 512GB వరకు ఎక్స్ టెండ్ చేసుకోవచ్చు. డ్యుయల్ సిమ్ (నానో+నానో+మైక్రో SD) సపోర్ట్ ఉంటుంది. Android 10, MIUI 11తో పనిచేస్తుంది. దీనికి 48MP రియర్ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. డ్యుయల్ 4G VoLTE, 5020 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం దీని సొంతం.

రెడ్ మి నోట్ 9 ప్రోదీని అసలు రూ.14,999. అమెజాన్ లో డిస్కౌంట్ తర్వాత రూ.10,999కే లభిస్తుంది. 6.67-అంగుళాల 20:9 ఫుల్ హెచ్ డి ప్లస్ ఎల్ సీడీ డాట్ డిస్ ప్లేతో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 720G 8nm ప్రాసెసర్, 6GB ర్యామ్, 64,128GB స్టోరేజ్, 256GB వరకు ఎక్స్ పాండబుల్ మెమరీ, మైక్రో SD డ్యూయల్ సిమ్ (నానో+నానో+మైక్రో SD)వంటి ఫీచర్లతో ఈ ఫోన్ లభిస్తుంది. MIUI 11 ఆధారంగా పనిచేస్తుంది. దీనికి అదనంగా 64MP రియర్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా, డ్యుయల్ 4G VoLTE సపోర్ట్, 5020mAh బ్యాటరీ సామర్థ్యం ఉన్నాయి.

రెడ్ మి నోట్ 9 ప్రో మాక్స్

దీని అసలు ధర రూ.18,999కాగా, డిస్కౌంట్ లో రూ.15,999కే లభిస్తుంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డి ప్లస్ డిస్ ప్లే, 2.3 గిగాహెర్ట్ జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 720 జి ప్రాసెసర్ తో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. 6 జిబి, 8 జిబి ర్యామ్, 64,128 జిబి స్టోరేజ్ ఆప్షన్ తో లభిస్తుంది. డ్యుయల్ సిమ్, 64 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, LED ఫ్లాష్ లైట్, 32MP ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4G VoLTE, WiFi, బ్లూటూత్ 5 LE, 5020 MAh బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంటుంది.

Mi 10

దీని అసలు ధర రూ.54,999. డిస్కౌంట్లో రూ.44,999కు లభిస్తుంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ ప్లేతో ఇది లభిస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, డ్యుయల్ సిమ్ (నానో+నానో), MIUI 11 ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, 108MP రియర్ కెమెరా, 20MP ఫ్రంట్ కెమెరా, 5G SA/NSA డ్యుయల్ 4G VoLTE సపోర్ట్, 4780mAh బ్యాటరీ సామర్థ్యం ఈ స్మార్ట్ ఫోన్ సొంతం.

రెడ్ మి నోట్ 8

దీని అసలు ధర రూ.12,999. డిస్కౌంట్ లో రూ.11,499కే లభిస్తుంది. 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డి ప్లస్ డిస్ప్లే, 2GHz ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్, 4/6 జిబి ర్యామ్, 64/128 జిబి స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 48 ఎంపి రియర్ కెమెరా, 13MPఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4G VoLTE, WiFi, బ్లూటూత్ 4.2 LE, 4000 MAh బ్యాటరీ సామర్థ్యం వంటి ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ సొంతం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :