Wednesday, October 14, 2020

ALL india Sainik School Entrance Exam 2021 Notification full details



Read also:

ALL India Sainik School Entrance Exam 2021 Notification full details

All India Sainik School Entrance Exam 2021 Notification, Apply Online up to 19-11- 2020. All India Sainik Schools Entrance Exam 2021 notification and online applications are invited from the eligible students for admission to Class VI and Class IX for the Academic Session 2021-2022.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్వతంత్ర స్వయం ప్రతిపత్తి గల, స్వావలంబన మరియు స్వయం పోషకమైన ప్రధాన టెస్టింగ్ ఆర్గనైజేషన్ గా విద్యా మంత్రిత్వ శాఖ. భారత ప్రభుత్వంచే నెలకొల్పబడినది.
NTA విద్యాసంవత్సరం 2021-22 కోసం దేశవ్యాప్తంగా గల 33 సైనిక్ స్కూల్స్ లో తరగతి VI మరియు తరగతి IXకి ప్రవేశం కోసం AISSEE-2021 నిర్వహిస్తోంది. నైనిక్ స్కూల్స్ CBSE కి అనుబంధంగా ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్స్ గా ఉన్నాయి. ఇవి ఆఫీసర్స్ కోసం నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ మరియు ఇతర ట్రైనింగ్ అకాడమీలో చేరేందుకు యువసైనికులను తయారుచేస్తాయి.
Sainik_School_Notification

All India Sainik Schools Entrance Examination(AISSEE) -2021 Details
  • పరీక్ష తేదీ:10-01-2021
  • పేపర్ విధానం :వెన్ సేవర్ (OMR షీట్ బేస్)
  • పేపర్ విధానం:మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు
  • పరీక్ష జరిగే నగరాలు:ఇన్పరేషన్ బులిటెన్లో పేర్కొన్న విధంగా
  • తరగతి VI కి ప్రవేశానికి అర్హత: అభ్యర్థి 31-3-2021 నాటికి 10 మరియు 12 సంవత్సరాల మధ్య వార్తె
  • ఉండాలి. బాలికల కోసం అడ్మిషన్ అన్ని సైనిక్ స్కూల్లో తరగతి V1లో మాత్రమే ఉంటుంది
  • తరగతి IX ప్రవేశానికి అర్హత:అభ్యర్థి 31-3-2021 నాటికి 13 మరియు 15 సంవత్సరాల మధ్య వార్డ్
  • ఉంచాలి. మరియు ప్రవేశ సమయంలో గుర్తింపు పొందిన పాఠశాల నుండి VIII తరగతి తప్పక ఉత్తీర్ణులై ఉండాలి.
  • పరీక్ష రుసుము:SC/ST లకు రూ. 100/- మరియు ఇతరులందరికీ రూ. 550/-
పరీక్ష పథకం కాలవ్యవధి మాధ్యమం సిలబస్, సైనిక స్కూల్స్ జాబితా, మరియు వాటిలో చేర్చుకోబడే తాత్కాలిక సంఖ్య, సీట్ల రిజర్వేషన్, పరీక్ష జరిగే నగరాలు, ఉత్తీర్ణత ఆవశ్యకతలు పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు కలిగిన సమాచారం సమాచార బులెటిన్ www.nta.ac.in/ https://ais see.nta.nic.ac.inలో లభించును.

పరీక్షకు హాజరు కాగోరు అభ్యర్థులు AISSEE 2021 కోసం సవివరమైన సమాచార బులెటినను చదువుకొని, ఆన్లైన్ https://aissee.nta.nic.ac.inలో మాత్రమే 20 అక్టోబర్, 2020 మరియు 19 నవంబర్, 2020 మధ్య దరఖాస్తు చేయాలి. పరీక్ష రుసుమును పేమెంట్ గేట్ వే ద్వారా, డెబిట్/క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తూ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా Paytm వ్యాలెట్ ద్వారా ఆన్ లైన్ లో చెల్లించాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :