Saturday, September 26, 2020

Today carona health bulletin



Read also:

Today Carona health bulletin

నేటి కోవిడ్ 19 కేసుల వివరాలు : 

• రాష్ట్రంలో గత 24 గంటల్లో ( 9 AM-9AM ) 

•75,990 (VRDL + Truenat + NACO-39,618 and Rapid Antigen -36,372 )సాంపిల్స్ ని పరీక్షించగా 7,293 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు 

•కోవిడ్ వల్ల ప్రకాశం లో పది మంది , చిత్తూర్ లో ఎనిమిది మంది , కడప లో ఎనిమిది మంది , కృష్ణ లో ఆరుగురు , విశాఖపట్నం లో ఐదుగురు , తూర్పు గోదావరి లో నలుగురు , పశ్చిమ గోదావరి లో నలుగురు , గుంటూరు లో ముగ్గురు , నెల్లూరు లో ముగ్గురు , అనంతపూర్ లో ఇద్దరు , శ్రీకాకుళం లో ఇద్దరు , కర్నూల్ లో ఒక్కరు మరియు విజయనగరం లో ఒక్కరు మరణించారు.


• గడచిన 24 గంటల్లో 9,125 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని ( Recovered ) సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు 

• నేటి వరకు రాష్ట్రంలో 55,23,786 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

AP Carona health bulletin
AP Carona health bulletin

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :