Tuesday, September 22, 2020

Teachers transfers guidelines



Read also:

ఉపాధ్యాయ బదిలీలు 2020 సంవత్సరమునకు సంబంధించి సూచనలు

టీచర్ల బదిలీలకు సంబంధించి రేషనలైజేసన్ సహా అవసరమైన ప్రక్రియ దాదాపు పూర్తి!

రెండు, మూడు రోజుల్లో టీచర్ల బదిలీలపై నోటిఫికేషన్ విడుదల- విద్యాశాఖ మంత్రి

పేరెంట్స్ అనుతితోనే పాఠశాలలకు విద్యార్థులు

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతోనే రాష్ట్రంలో పాఠశాలలు తెరిచామని, 9, 10 తరగతుల విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలకు రావచ్చని తెలిపిన మంత్రి.అనుమానాలు నివృత్తి చేసుకునేందుకే పాఠశాలలు తెరిచామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు, విధి విధానాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.

విద్యా కానుక కిట్లు అన్ని పాఠశాలలకు చేరాయని, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల అనంతరం విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు.

రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి రేషనలైజేసన్ సహా అవసరమైన ప్రక్రియ దాదాపు పూర్తైందని, రెండు, మూడు రోజుల్లో టీచర్ల బదిలీలపై నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి సురేశ్ వివరించారు.

Teachers_transfers_information

 Download the Guidelines Copy

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :