Sunday, September 27, 2020

pvc Aadhar card apply now if you want



Read also:

PVC Aadhar card applies now if you want by paying the online payment on the website. It will post to your home once the completion of the payment process within the mention working day.

PVC ఆధార్ కార్డు కొరకు మనం ఆన్లైన్ లో అప్లై చేసుకుని 50 రూపాయలు ఆన్లైన్ లోనే పే చేసినట్లయితే మన ఇంటికే ప్లాస్టిక్ ఆధార్ కార్డు పోస్టు ద్వారా పంపిస్తారు.


Apply Here

PVC_Aadhar card
ఇందులో మనం మన ఆధార్ నెంబర్ ను, క్రింద ఇచ్చిన కోడ్ నెంబరు ని ఎంటర్ చేయాలి.మీరు ఇంతకు ముందు మీ ఫోన్ నెంబర్ మీ ఆధార్ నెంబర్ తో లింక్ అయి ఉంటే మీరు SEND OTP పై క్లిక్ చేయండి లేకపోతే మీరి కింద చెక్ బాక్స్ లో టిక్ చేసి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి SEND OTP పై క్లిక్ చేయగానే మీ మొబైల్ కి OTP వస్తుంది.

OTP ని ఎంటర్ చేయగానే మనది  రిజిస్టర్డ్ మొబైల్  అయితే  ఆధార్ ప్రివ్యూ చూపిస్తుంది.రిజిష్టర్డ్ మొబైల్ కాకపోతే  ఆధార్ కార్డు వివరాల ప్రివ్యూ చూపించదు.

మన వివరాలు చూపించిన తరువాత క్రింద పేమెంట్ ఆప్షన్ ఉంటుంది.దాని పైన క్లిక్ చేయగానే డెబిట్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, పోన్ పే వంటి ఆప్షన్ లులో సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేయాలి.

ఇలా చేయగానే మనకి ఓక నెంబరు జనరేట్ అవుతుంది.మన కార్డు స్టేటస్ ను క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :