Sunday, September 27, 2020

mdm dry ration phase 6 instructions



Read also:

MDM dry ration phase vi-డ్రై రేషన్  instructions from director mdm &sanitation


SCM SITE RICE INDENT ENTRY LAST DATE :27.09.2020
అందరు మండల విద్యా శాఖాధికారులు మరియు మండల MDM బాధ్యులు కు తెలియజేయునది ఏమనగా.ఫేజ్ VI డ్రై రేషన్ విద్యార్థులు కు బియ్యం ది: 01.09.2020 నుండి 30.09.2020 వరకు మొత్తం 25 రోజులకు ఇవ్వవలసి ఉంది.
MDM_phase6-instructions
1.MDM App నందు - ముందుగా Dry Ration నందు New Enrollment enter చేసి submit  చేయవలెను.
2.దీనికి అనుగణంగానే MDM App నందు CB ఆప్షన్ enable అయినది.
3.ఇక్కడ 25  రోజులకు  రైస్ రిక్వైర్మెంట్స్ కనిపిస్తుంది
4.ప్రతి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు MDM App నందు-ముందుగా Dry Ration నందు New Enrollment enter చేసి submit చేయవలెను. తప్పని సరిగా  రైస్ రిక్వైర్మెంట్స్ 27.09.2020 లోపు సబ్మిట్ చేయాలి. తరువాత CB ఆప్షన్ క్లోజ్ అవుతుంది. ఏ పాఠశాలలో నై నా బియ్యము నిల్వలు యున్నట్లయీతే,  దానికి అనుగుణంగా Rice Indent App & Online నందు నమోదు చేయవలెను.
5.ఈ మెసేజ్ ను మండల విద్యా శాఖాధికారులు ప్రతి ప్రధానోపాధ్యాయుడు కు పంపవలెను.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :