Wednesday, September 30, 2020

Gate registration extended to oct-7



Read also:

Gate exam registration extended to oct-7

ఐఐటీ-జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్ 2020 ఔత్సహిక విద్యార్థుల అవగాహన కోసం 2019 లో దేశవ్యాప్తంగా ఐఐటీ, నిట్, సియఫ్‌టీఐ, డీమ్డ్ వర్శిటీ లు, మెడికల్, డెంటల్, ఇతర మెడికల్ విద్యాసంస్థల్లో సీట్లు భర్తీకి సంబంధించిన విశ్లేషణను బుక్ లెట్ రూపంలో విడుదల చేసినట్లు ఐఐటీ -జేఈఈ/నీట్ ఫోరం కన్వీనర్ కంచన లలిత్ కుమార్ తెలిపారు.

ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం ఆధ్వర్యంలో రూపొందించబడిన ఈ బుక్ లెట్‌లో అల్ ఇండియా కోటా, స్టేట్ మెరిట్ లిస్ట్ తో పాటు.. రిజర్వేషన్ వారీగా సీట్ల కేటాయింపు, ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంక్స్ వివరాలను ఈ బుక్ లెట్‌లో పొందుపరిచామన్నారు. 300 పేజీలు ఇంజనీరింగ్, 600 పైగా పేజీల మెడికల్ ఈ-బుక్ లెట్స్‌ను  మొబైల్ వెర్షన్ పీడీఎఫ్ కాపీ ని నామ మాత్ర రుసుము తో పొందవచ్చన్నారు.

ఆసక్తి గల వారు 98490 16661 వాట్సాప్ నెంబర్‌కు మెసేజ్‌ పంపవచ్చని తెలిపారు. మెసేజ్‌ చేసే సమయంలో ఇంజనీరింగ్ వారు " బుక్ లెట్ " అని మెడికల్ వారు "నీట్ బుక్ లెట్" అని టైపు చేసి వాట్సాప్ మెసేజ్ పంపాలని సూచించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :