Sunday, September 27, 2020

DSC-2018 Application forms required for newly appointed teachers



Read also:

DSC-2018 Application forms required for newly appointed teachers

నూతనంగా రిక్రూట్ అయిన DSC-2018 ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలుపుతూ మీకు తక్షణం అవసరమైన applications వివరాలు.

డి.య.స్సి 2018 టీచర్స్ ట్రెజరీ ఐ. డీ కోసం సి.య ఫ్. ఎం. ఎస్  లో  DDO గారు హైరింగ్ ఈవెంట్ లో ఐ. డీ నంబర్ కోసం అప్లై చేయాలి.దీని కోసం టీచర్ అపాయంట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్, ఆధార్,  పాన్, బ్యాంక్ అకౌంట్ వివరాలు పూర్తి చేసి ఒరిజినల్ స్కాన్ చేసి డీ. డీ.ఓ గారు ఆన్లైన్ లో సబ్ ట్రెజరీ కి పంపాలి. STO Garu వెరిఫై చేసి ఆమోదిస్తే CFMS నంబర్& Treasury ID నంబర్ జెనరేట్ అవుతాయి కావున ముందుగా sbi బ్యాంక్ అకౌంట్ , పాన్ నంబర్ రెడీ చేసు కోవాలి. ఐ. డీ నంబర్ వచ్చాక ప్రాన్ కి  ( సి.పి. ఎస్) అప్లై చేయాలి.

1)నూతనంగా JOB లో చేరటానికి మొదట PHYSICAL FITNESS CERTIFICATE కావాలి. అందుకోసం PHYSICAL FITNESS CERTIFICATE ను ప్రభుత్వ సివిల్ సర్జన్ సంతకంతో మీ DDO లకు ఇవ్వవలసి ఉంటుంది.

2)మీకు జీతం రావాలి అంటే PRAN NUMBER ALLOT కావాలి. PRAN (PERMINENT RETIREMENT ACCOUNT NUMBER)

ఇందుకోసం CSRF-1.5 VERSION APPLICATION ను బ్లాక్ పెన్ తో నింపి మీ DDO &STO చే సైన్ చేయించి కార్వే సంస్థకు పంపవలసి ఉంటుంది.

  • PRAN అప్లికేషన్ కు COVERING LETTERS
  • S5
  • DDO COVERNIG LETTOR
  • S6
  • STO/PAO COVERING LETTORS ను పూర్తిచేసి
  • CRA FACILITATION సెంటర్స్ కు పంపుకోవాలి.పూర్తి చేసిన PRAN APPLICATIONS పంపవలసి అడ్రస్ లు.
  • CRA FACILITATION CENTERS ADDRES
Application forms required for newly appointed teachers

Application forms required for newly appointed teachers
Download All Application forms

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :