Tuesday, September 22, 2020

ap teachers transfers 2020



Read also:

 ap teachers transfer 2020

1.17.11.2012 లోపల జాయిన్ అయిన వారు 8 సం పూర్తి చేసినట్లు భావిస్తారు.

2.ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఎంత రోలు ఉన్న 1-60 ఇద్దరు ఉపాధ్యాయులు తప్పకుండా ఉంటారు.

3.UP స్కూల్స్ లో ఉన్న LFL ప్రధానోపాధ్యాయులు అక్కడనుండి తీసి ప్రాథమిక పాఠశాలలో  నియమిస్తారు.

4.హైస్కూల్ లో Grade II పండితులు ఉండటానికి లేదు.ఒకవేళ వుంటే వారిని తీసి UP స్కూల్స్ లో నియమిస్తారు.SGT క్రింద జీతాలు ఇస్తారు.

5.అదనంగా తేలిన LFL ప్రధానోపాధ్యాయులను రోలు లేకున్న అక్కడే కొనసాగిస్తారు.

6.UP లలో 6-7 తరగతులలో 20 మంది విద్యార్థులు,6-8 తరగతులలో 30 మంది విద్యార్థులు కన్నా తక్కువ ఉన్నచ్రోట B Ed Asst లను తీసి హైస్కూల్ కి కేటాయిస్తారు.

7.PH లలో hearing impaired వారిని ఈసారి పరిగణనలోకి తీసుకోక పోవచ్చు.ortho,VH లకు మాత్రమే అవకాశం ఉంటుంది.అది 5,10 పాయింట్లు కేటాయిస్తారు. PREFERENCE ఉండకపోవచ్చు.

8. హైస్కూల్ లో >50 మంది విద్యార్థులు  ఉన్న 9 మంది ఉపాద్యాయులు HM తో కలిసి ఉంటారు.మరొక మీడియం కు 4 SA లు ఉంటారు. language లకు కామన్ గా ఒక్కొక్కరు ఉంటారు.ఇది 200+200 వరకు ఉంటుంది.

9.ఇప్పుడు DEO కార్యాలయం ప్రకటించే CADRE STRENGTH లో ఏవైనా లోపాలు ఉంటే తదుపరి రికార్డులు తీసుకొని కమిటీ ముందు ధ్రువీకరించుకొగలరు.

10.బదిలీల్లో పంచాయితీ లోనే కొరుకోవలని నిబంధన లేదు.పంచాయితీలో 8 సం నిండిన అదే పంచాయితీలో కూడా కొరుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :