Monday, September 21, 2020

AP SCERT E-Books (Text Books) Official Android App



Read also:

 AP SCERT E-Books (Text Books) Official Android App

Textbooks, Workbooks, Handbooks, Academic calendar, Videos, Parents Book అన్నీ ఒకే చోట లభ్యం.

AP SCERT వారు ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు నూతనంగా ముద్రించబడిన పాఠ్యపుస్తకాలు ఆండ్రాయిడ్ అప్లికేషన్ రూపంలో అందుబాటులోకి ఉంచడం జరిగింది ఉపాధ్యాయులు విద్యార్థులు వారికి అవసరమైన పాఠ్య పుస్తకాలు సెమిస్టర్  వారీగా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కలదు.

ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని నూతనంగా ముద్రించబడిన పాఠ్యపుస్తకాలు డౌన్లోడ్ చేసుకోగలరు. ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ నందు పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్కులు, హ్యాండ్ బుక్ లు, పేరెంట్ బుక్స్, వార్షిక క్యాలెండర్ లు వివిధ రకాల వీడియోలు అందుబాటులో కలవు.

Download E TEXTBOOKS  APP

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :