Sunday, September 27, 2020

30% syllabus reduced on Inter courses



Read also:

 30% syllabus reduced on Inter courses-ఇంటర్లో 30 శాతం పాఠ్యాంశాలు తగ్గింపు

  • ఇంటర్మీడియట్ లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, ఆరోగ్య రంగం, విద్య, పర్యాటకం పాఠాలను తొలగించారు. కరోనా కారణంగా విద్యా సంవత్సరం పని దినాలు తగ్గిపోవడంతో ఇందుకు అనుగుణంగా 30 శాతం పాఠ్యాంశాలను తగ్గించారు.
  • ఇందులో భాగంగా రెండో ఏడాది ఆర్థికశాస్త్రంలో ఏపీ గురించి ఉన్న కొన్ని అంశాలను తీసివేశారు. వ్యవసాయ, పరిశ్రమల రంగాల పాఠాలను తీసివేశారు. మొదటి ఏడాదిలో ఆర్థిక శాస్త్ర పరిచయంను తప్పించారు. రెండో
  • ఏడాది రాజనీతి శాస్త్రంలోని రాష్ట్ర శాసన,న్యాయ వ్యవస్థ, భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, భారతదేశం, ఏపీలో ఇటీవల అభివృద్ధి పాఠ్యాంశాల్లో కొన్ని అంశాలను తొలగించారు.

  • మొదటి ఏడాది చరిత్రలో ఆశ్రమ, కుల వ్యవస్థ, గ్రామీణ జీవనం, ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యత్యాసం పాఠ్యాంశాలను తప్పించారు.
  • రెండో ఏడాది చరిత్రలో ఫ్రెంచ్,పారిశ్రామిక విప్లవం పాఠాలను తొలగించారు.
  • భౌతికశాస్త్రంలో ఎలక్ట్రిసిటీ, మూవింగ్ ఛార్జ్స్, మెగ్నెట్సిమ్, రసాయన శాస్త్రంలో ప్రతి జీవితంలో రసాయనశాస్త్రం పూర్తి అధ్యయం తీసివేశారు.
  • జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్టీ) సూచనలకు అనుగుణంగా పాఠాలను తొలగించారు.


Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :