Friday, May 15, 2020

SSC 10 th class English paper section wise details information



Read also:

SSC 10 th class English paper section-wise details information

సెక్షన్ – ఏ
➧ప్రశ్న 1-5 A Reading నుండి ఇవ్వబడతాయి.  రెండు Wh ప్రశ్నలు, మూడు మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు  ఈ ఐదు ప్రశ్నలకు కలిపి  5 x2 = 10 మార్కులు.
➧ప్రశ్న  6-8 ఈ మూడు ప్రశ్నలు B – రీడింగ్ నుండి పద్యాల నుండి ఇవ్వబడతాయి . మూడు కూడా మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు. మూడింటికి కలిపి  3x2=6 మార్కులు.
➧ప్రశ్న 9 & 10 ఈ రెండు ప్రశ్నలు B-రీడింగ్ నుండి పాఠాల నుండి ఇవ్వ బడతాయి. రెండు కూడా మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు. రెండింటికి కలిపి 2x2= 4 మార్కులు.
➧గమనిక: టెక్స్ట్ బుక్ లోని C-Reading నుండి రీడింగ్ కంప్రేహేన్షన్ లో ఎటువంటి ప్రశ్నలు ఇవ్వబడవు.
➧ప్రశ్న 11-15 ఈ ప్రశ్నలు ఇంతకుముందు రెండవ పేపరు లో మొదటి ప్రశ్న లాగా ఉంటాయి. రెండు Wh ప్రశ్నలు, మిగిలిన మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు ఉంటాయి. వీటికి 5 x 2 = 10 మార్కులు .
 SECTION-B
➧16వ ప్రశ్న : పాత పేపరు 1 నుండి RELATIVE CLAUSE ల నుండి ఇవ్వబడుతుంది. 1X2=2 మార్కులు
➧17 వ ప్రశ్న :  పాత పేపరు 1 నుండి CHANGE ACTIVEVOICE TO PASSIVE VOICE     1X2=2 మార్కులు
➧18వ ప్రశ్న : పాత పేపరు 1 నుండి LINKER లను ఉపయోగించి వాక్యాలను కలుపుట    1X2=2 మార్కులు
➧19 వ ప్రశ్న: పాత పేపరు 1 నుండి: PREPOSITION తో ఖాళీలు నింపుట.   2X1=2 మార్కులు
➧20వ ప్రశ్న : పాత పేపరు 1 నుండి: సరి అయిన VERB FORM తో నింపుట   2 x 1 = 2 మార్కులు
➧21వ ప్రశ్న : పాత పేపరు 1 నుండి ADVICE ఇవ్వడం       1 x 2 = 2 మార్కులు
➧22 వ ప్రశ్న : పాత పేపరు 1 నుండి POLITE రిక్వెస్ట్  గా మార్చి వ్రాయడం 1 x 2 = 2 మార్కులు
➧23 వ ప్రశ్న :  పాత పేపరు 1 నుండి : ఈ క్రింద వాక్యము యొక్క అర్ధము ఏమిటి. అనగా ఇవ్వ బడిని వాక్యము రిక్వెస్ట్ లేదా సలహా లేదా సందేహం మొదలగునవి.        2 x 1 = 2 మార్కులు
➧24 వ ప్రశ్న : పాత పేపరు 2 నుండి : సరి అయిన SYNONYM ని గుర్తించి రాయడం     4X1=4 మార్కులు
➧25 వ ప్రశ్న : పాత పేపరు 2 నుండి: A వైపు ఇవ్వబడిన పదాలకు సరిఅయిన ANTONYM [వ్యతిరేక పదాలను] ➧B వైపు ఉన్న పదాలతో MATCH చేయడం అనగా జత పరచడం.                   4X1=4 మార్కులు
➧26 వ ప్రశ్న : పాత పేపరు 2 నుండి: ఇవ్వబడిన పదాల యొక్క సరిఅయిన WORD FORM ల తో పూర్తి చేయడం  4X1=4 మార్కులు
➧27 వ ప్రశ్న : పాత పేపరు 2 నుండి: క్రింది ఖాళీలను ee, ea, ei, ae, ai,  లాంటి స్పెల్లింగ్ ల తో  పూర్తి చేయుట    2 x 1 = 2 మార్కులు
➧28 వ ప్రశ్న : పాత పేపరు 2 నుండి: సరి అయిన SUFFIX ల తో పూరించుట [tion, ssion, sion లాంటివి]   2 x 1 = 2 మార్కులు
➧29 వ ప్రశ్న: పాత పేపరు 2 నుండి: తప్పు స్పెల్లింగ్ ను గుర్తించి సరిగా వ్రాయుట            2 x 1 = 2 మార్కులు
➧30 వ ప్రశ్న: పాత పేపరు 2 నుండి: DICTIONARY SKILLS                             2 x 1 = 2 మార్కులు
➧31 వ ప్రశ్న : క్రింది పదాలను సరి అయిన HEADING క్రింద వ్రాయండి [పాత CLASSIFICATION OF WORDS]   8  x ¼ = 2 మార్కులు
➧32 వ ప్రశ్న :   పాత పేపరు 2 నుండి : ONE WORD SUBSTITUTES       4 x ½ = 2 మార్కులు
SECTION – C
➧33 వ ప్రశ్న : పాత పేపరు 1 నుండి: CONVERSATION [లేదా]  DIARY ENTRY   ఇంటర్నల్ ఛాయస్ తో రాయాలి : 10 మార్కులు
➧34వ ప్రశ్న :  పాత పేపరు 2 నుండి : LETTER WRITING [లేదా] BIOGRAPHY  ఇంటర్నల్ ఛాయస్ తో రాయాలి : 10 మార్కులు
➧35 వ ప్రశ్న : పాత పేపరు 1 & 2 నుండి: WH ప్రశ్నలను తయారు చేయుట [లేదా]  INFORMATION TRANSFER [అనగా ఒక స్టేట్మెంట్ లేదా ఫై చార్ట్ లేదా ట్రీ DIAGRAM ల లో ఇచ్చిన అంశాలను వ్రాయుట  ఇంటర్నల్ ఛాయస్ తో రాయాలి : 10 మార్కులు
➧మొత్తం మీద READING కంప్రేహేన్షన్ : 30 మార్కులు
➧గ్రామర్ మరియు వొకాబులరీ : 40 మార్కులు
➧క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ : 30 మార్కులు           మొత్తం 100 మార్కులు.
ఈ పద్ధతి లో ఈ మిగిలిన దాదాపు రెండు నెలలు కష్ట పడితే ఖచ్చితంగా 10/10  ఇంగ్లీష్ పరీక్షలో  సులభంగా తెచ్చుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :