Tuesday, May 19, 2020

School will be open August-3



Read also:

The schools will be open August-3


Due to several key corona effects on the subject, there is no clarity as to when the institutions will reopen.  The Center is also announcing the closure of educational institutions in their guidelines.  However, AP CM pics have tried to clarify when the schools will reopen in June.  He made these remarks in a review with bosses.  He ordered the authorities to open schools on August 3.  Of the 15,715 schools in the first phase, which were completed by the end of July - today, under-development work had to be completed.  "We have to provide 9 types of facilities in schools. A Rs 456 crore revolving fund has been released," CM Jagan told the officials.  He said that by the end of July all schools would have to complete the work. Collectors should review every day.  He was ordered to look at the supply of cement and sand for these works without difficulty.  Tenth class exams are currently pending in AP.  The AP government decided to hold them in July .also announced the dates.  After completing various examinations in July. the AP government seems to have decided to open the schools in August.

కరోనా ఎఫెక్ట్ కారణంగా విద్యాసంస్థలు మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయనే దానిపై ఎవరికీ స్పష్టత లేదు . కేంద్రం సైతం తమ మార్గదర్శకాల్లో విద్యాసంస్థలను మూసివేయాలని ప్రకటిస్తోంది . అయితే జూన్లో పునర్ ప్రారంభం కావాల్సిన స్కూళ్లు .ఎప్పుడు తెరుస్తారనే దానిపై ఏపీ సీఎం జగన్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు . ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు . ఆగస్టు 3 న స్కూళ్లు ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు . జూలై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు - నేడు కింద అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు . పాఠశాలల్లో 9 రకాల సదుపాలను కల్పించాల్సి ఉందని .దీనికి సంబంధించి రూ .456 కోట్ల రివాల్వింగ్ ఫండ్ కూడా విడుదల చేశామని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు . జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి కావాలంటే . కలెక్టర్లు ప్రతిరోజూ రివ్యూ చేయాలని ఆయన స్పష్టం చేశారు . ఈ పనుల కోసం సిమెంటు , ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు . ప్రస్తుతం ఏపీలో పదో తరగతి పరీక్షలు పెండింగ్ లో ఉన్నాయి . వీటిని జూలైలో నిర్వహించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం . తేదీలను కూడా ప్రకటించింది . జూలైలో వివిధ పరీక్షల నిర్వహణ పూర్తి చేసిన అనంతరం.ఆగస్టులో పాఠశాలలను తెరవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు కనిపిస్తోంది .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :