Thursday, May 21, 2020

Passenger trains are allowed fron june 1



Read also:

జూన్ 1 నుంచి సాధారణ రైళ్లు ప్రారంభం.. రైల్వేశాఖ ప్రకటన


➧ప్రస్తుతానికి నాన్‌ ఏసీ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ వెల్లడించింది.
➧జూన్ 1 నుంచి సమయానుకూలంగా రోజుకు 200 రైళ్లను నడుపుతామని ప్రకటించింది. త్వరలోనే రైళ్లకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
➧ అయితే ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకున్న వారికి మాత్రమే రైలు ప్రయాణానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. కౌంటర్ల ద్వారా టికెట్‌ బుకింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉండదని తెలిపింది.
➧ఐతే ప్రస్తుతానికి నాన్‌ ఏసీ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ వెల్లడించింది. ఇప్పటికే వలస కార్మికుల కోసం రైళ్లను నడుపుతున్న కేంద్రం.. వాటికి అదనంగా మరో 200 సాధారణ రైళ్లను నడుపుతున్నట్లు స్పష్టం చేసింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :