More ...

Daily Health Tips

More ...

Teachers Useful

More ...

Mobile Offers

More ...

GO Proceedings

More ...

AmmaVodi

More ...

SA1-keys

More ...

Sunday, May 17, 2020

Nadu nedu key points

Read also:

నాడు-నేడు key points


➧ప్రధానోపాధ్యాయులు పేరెంట్స్ కమిటీ టోటల్ కాస్ట్ లో 15% ఫండ్ రైజ్ చేయాలి.దానికి సంబంధించిన  రిజల్యూషన్ అప్లోడ్ చేయాలి.
➧నాడు నేడు మొదటి దశ కింద ఎన్నికైన పాఠశాలలలో మొత్తం పనులన్నీ జులై నాటికి పూర్తి కావాలి.
➧అన్ని పనులు ఒకేసారి మొదలుపెట్టుకోవచ్చు‌.
➧5000 లోపు ఉన్న ఖర్చులకు HM డబ్బులు చెల్లించి తర్వాత విత్ డ్రా చేసుకోవాలి .₹5000 పైన ఉన్న ఖర్చులకు ఖచ్చితంగా చెక్కు రూపంలోనే చెల్లించాలి.
➧ప్రతిరోజు ప్రధానోపాధ్యాయులు పనులను ఖచ్చితంగా పరిశీలించవలసి ఉంటుంది.
➧మండల స్థాయిలో నాడు-నేడు కు  ఒక వాట్సాప్ గ్రూప్ ఖచ్చితంగా వుండాలి.
➧రాష్ట్రస్థాయిలో 15717 స్కూళ్లలో పనులను నిరంతరం  పర్యవేక్షిస్తుంటారు .
➧EA.CRP లు వర్క్ జరుగుతున్న ఫోటోలను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి.దీని ద్వారా Work progress తెలుస్తుంది.Field Engineer సహాయంతో  సచివాలయ EA లు వర్క్ ను నిరంతరం పర్యవేక్షించాలి.
➧టాయిలెట్ నిర్మాణం, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిఫికేషన్ మరియు మేజర్ మైనర్ రిపేర్ లకు అవసరమైన సామాగ్రిని మాత్రమే కొనుగోలు చేయాలి. ప్రభుత్వం నిర్దేశించిన ఇతర సామాగ్రిని e-procurement టెండర్ల ద్వారా ఏజన్సీ ద్వారా సప్లై చేస్తారు.
➧బాంక్ పాస్ బుక్ update చేయించండి.check book తీసుకోండి....ప్రతి నాడు నేడు ప్రధానోపాధ్యాయులు విధిగా చేయవలసిన ముఖ్య కర్తవ్యం ఇది. అన్ని రిజిస్టర్లు తప్పక తీసుకోవలెను.
➧HM లు WEA ల సమన్వయంతో అన్ని రిజిస్టర్లు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి . ప్రతి వారము ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టాలి దానికోసం మినిట్స్ రాయాలి.అన్ని రిజిస్టర్ లు update గా ఉంచాలి.
➧ఇకనుండి  ప్రతి బిల్లును STMS మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.దీని కోసం యాప్ ను  త్వరగా డిజైన్ చేస్తారు.
➧పనులన్నీ ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జరగాలి.


Teachers Single click softwares Download AP SSC New model papers Download SA-1 1-10th Exam Model papers Download All Subjects 1-10th Class Text-Books The Best Google Apps
Janardhan Randhi

About Janardhan Randhi

I’m the Founder of quickdevops.com I am a Professional Blogger, Application developer,YouTuber. I’ve been blogging since 2015.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials for my website and blog about advancements in web design and development.Besides programming I love spending time with friends and family and can often be found together going out catching the latest movie,planning a trip to someplace I've never been before.

Subscribe to this Blog via Email :