Monday, May 18, 2020

Lockdown4.0 rules and regulations



Read also:

Lockdown 4 | లాక్ డౌన్ రూల్స్ ఏం మారాయి? ఏం మారలేదు?

కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు దేశవ్యాప్తంగా లాస్ తాను మే 31 వరకు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది . ఈ లాగ్ దాస్ 4 సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది . గతంలో జారీ చేసిన మార్గదర్శకాలకు , ఇప్పుడు కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలకు మధ్య తేడా ? ఏంటి ? ఏం మారాయి ? ఏం మారలేదు ? లో వివరాలు తెలుసుకుందాం . ప్రత్యేకంగా చెప్పింది తప్ప మిగిలినవి అన్నీ కర్వూవిటీలు కొనసాగవచ్చని కేంద్రం జారీ చేసిన గైడ్ లైన్స్ లో పేర్కొంది .. రా రా లో కూడా ఇవేవీ మారలేదు 
1. దేశీయ , అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు ( అత్యవసరం వాటికి మినహాయింపు ) 
2 , అన్ని మెట్రో సర్వీసులు బంద్ 
3. స్కూళ్లు , కాలేజీలు , విద్యాసంస్థలు , లోచింగ్ సింటర్లు బంద్ ( ఆన్ లైన్ క్లాసులకు మినహాయింపు ) 
4. హోటళ్లు , రెస్టారెంట్లు ( ఆరోగ్య సిబ్బంది , అత్యవసర సిబ్బంది ఉండే వాటికి మినహాయింపు ) . హోమ్ డెలివరీ చేసే కిచెన్లు నిర్వహించుకోవడానికి రెస్టారెంట్లకు అనుమతి , 
5. సినిమా హాళ్లు , షాపింగ్ మాల్స్ , జిమ్స్ , స్విమ్మింగ్ పూర్తి , ఐనోల పార్కులు , థియేటర్లు , బార్లు , ఆడిటోరియంలు , క్రీడా ప్రాంగణాలు 
6. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే సామాజిక , రాజకీయ , క్రీడా , వినోద , విద్య , సాంస్కృతిక , ఆధ్యాత్మిక ఫంక్షలకు అనుమతి లేదు . 
7. ఆలయాలు , చర్చిలు , ప్రసీదులు బంద్
8. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు కర్వ్యూ యధాతధం .65 ఏళ్లు పైబడిన వారు , 
10 ఏళ్ల లోపు వారు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు , 10. గూ , కార్లో వాహనాలు , ఆ ప్రతులను కూడా రాష్ట్రాలు అనుమతించాలి 
11. కంటైన్మెంట్ బోట్లలో కేవలం అత్యవసర సరుతులకు మాత్రమే అనుమతించాలి.

గతంతో పోలిస్తే  మారినది ఇవే  

1. రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య ప్రయాణికుల రవాణా ఆయా రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల ఇష్టం . పొరుగు రాష్ట్రం అనుమతి తీసుకుని నిర్ణయించుకోవచ్చు . 
2. రాష్ట్రంలో ప్రయాణికుల రవాణా కూడా ఆ కూడా ఆ రాష్ట్రం , కేంద్ర పాలిత ప్రాంతం అత్యం , 
3. ప్రయాణికుల రవాణా అనేది కేంద్రం సూచించిన నియము విబంధనల ప్రకారం జరగాలి . ( SOP ) 
4 , రెడ్ , ఆరెంజ్ , గ్రీన్ బౌల్లి పరిధి అనేది రాష్ట్రాలు అభీష్టం . అయితే , కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి . 
5. రెడ్ జోన్ , ఆరెంట్ పోల్లలోని కంటైన్మెంట్ , అఫర్ ఆ పరిధి ఆయా జిల్లాల అధికారులు నిర్ణయిస్తారు . ( కేంద్రం ప్రకటించిన ప్రయాణాలకు అనుగుణంగా ) 
6. కంటైన్మెంట్ బోట్లలో కాంటాలు ఉధృతంగా ఆ చేయాలి . ఇంటింటి పరీక్ష చేపట్టాలి . 
7. డాక్టర్లు , పార్కులు , పారా మెడికల్ సిబ్బంది , పారిశుధ్య కార్మికులు రాష్ట్రంలోనూ , ఇతర రాష్ట్రాల ఈ మధ్య తిరగడానికి అనుమతులు ఇవ్వాలి. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :