Friday, May 15, 2020

Hyd to Ap Bus services are delayed due to problems



Read also:

BUS SERVICES-తెలంగాణ నుంచి ఏపీ.బస్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి బ్యాడ్ న్యూస్


హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాలనుకునే వారి కోసం ఏర్పాటు చేసిన బస్సు సర్వీసులు వాయిదా పడ్డాయి . సాంకేతిక కారణాలతో రెండు , మూడు రోజులు వాయిదా పడినట్టు తెలుస్తోంది . తెలంగాణలోని హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 13 వేల మంది వరకు ఏపీ వెళ్లేందుకు స్పందన వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకున్నారు . వారికి ఏపీలోకి వచ్చేందుకు బస్సులు | ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం . ఈ నెల 16 నుంచి వాటిని నడుపుతున్నట్టు ప్రకటించింది . అయితే , ఇప్పుడు ఆ బస్సు సర్వీసులు వాయిదా పడ్డాయి . తదుపరి తేదీని త్వరలో ప్రభుత్వం ప్రకటించనుంది . దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి కోసం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం https://www.spandana.ap.gov.in/ అనే వెబ్ సైట్ ను నిర్వహిస్తుంది . ఆ వెబ్ సైట్లోకి వెళ్లిన తర్వాత Covid - 19 Movement of People అని కొత్త ఆప్షన్ ఉటుంది .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :