Wednesday, May 13, 2020

AP current bill new tariffs category wise



Read also:

AP New current bills tariffs category wise

1.కేటగిరి A

నెలకు 75 యూనిట్స్ లోపు కరెంట్ వాడుకున్న వారు కేటగిరీ A లోకి వస్తారు. కేటగిరి A స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.
0 - 50  --->  1.45
51-75 ----> 2.60

2. కేటగిరి B

నెలకు 75 యూనిట్స్ దాటి 225 యూనిట్స్ వరకు  వాడుకున్న వారు కేటగిరి B లోకి వస్తారు. కేటగిరి B స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.
0 - 50      ---->   2.60
51 - 100 ----->   2.60
101 - 200 -----> 3.60
201 - 225 -----> 6.90

3. కేటగిరి C

నెలకు 225 యూనిట్స్ పైన వాడుకున్న వారు కేటగిరి C లోకి వస్తారు. కేటగిరి C స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.
0 - 50   ---->   2.65
51 - 100 ----->   3.35
101 - 200 -----> 5.40 
201 - 300 -----> 7.10
301 - 400 -----> 7.95
401 - 500 ----->  8.50
500 పైన  ----->   9.95 
ఇప్పుడు మీ కరెంట్ బిల్ తీసుకుని మీరు నెలలో ఎన్ని యూనిట్స్ వాడుకున్నారో దానిని బట్టి మీ కేటగిరి తెలుసుకోండి. దానిని బట్టి మీ యూనిట్ రేట్స్ స్లాబ్స్ వారీగా లెక్క కట్టుకొని దానిని టోటల్ చెయ్యండి. దీనికి సర్ చార్జీలు అదనం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :