Friday, May 15, 2020

YSR Raithu Barosa Toll free number



Read also:

రైతు భరోసా డబ్బులు అకౌంట్లలో జమకాకపోయినా లేదా అకౌంట్లలో డబ్బులకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే 1902 నెంబర్‌కు ఫోన్ చేయాలని సీఎం జగన్ వెల్లడించారు.రైతులకు ఏదైనా సమస్య ఉంటే తమకు ఫోన్ చేస్తే నేరుగా CMO నుండి ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు.రైతు భరోసా కింద ఇప్పటికీ నమోదు చేసుకోని రైతులు ఎవరైనా ఉన్న మరో నెల రోజులపాటు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు.
Check Your Status

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :