Tuesday, May 19, 2020

The government has extended the deadline for online applications for admissions to be held in AP



Read also:


The government has extended the deadline for online applications for admissions to be held in AP, and the Higher Education Council has extended the application deadline till September 15 for the center to extend the application deadline till April 15. The previously extended deadline is due to expire on Wednesday. Officials say students will be able to apply online through June 15 at no additional cost.

ఏపీలో జరగనున్న ప్రవేశపరీక్షల కోసం ఆన్లైన్ దరఖాస్తులకు ప్రభుత్వం గడువును పొడిగించింది , లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు కేంద్రం పొడిగించిన క్రమంలో ఏపీలో ఎంసెట్ తో సహా ఈసెట్ , ఐసెట్ , ఎడ్సెట్ ,లాసెట్ ,పేజీ ఈసెట్ , పీఈసెట్ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును ఉన్నత విద్యా మండలి జూన్ 15 వరకు పొడిగించింది.గతంలో పొడిగించిన గడువు బుధవారం ముగియనుండటంతో.మరోసారి పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.ఎటువంటి అదనపు రుసుము లేకుండా జూన్ 15 వరకు విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :