Friday, January 3, 2020

Vivo s1 pro phone release today



Read also:


వివో ఎస్1 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో సూపర్ అమొలెడ్ డిస్‌‌ప్లే, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్ సీ పోర్ట్ ఉండటం విశేషం.కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. అదిరిపోయే ఫీచర్లతో వివో ఎస్1 ప్రో స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. జనవరి 4న కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయనుంది వివో. ఈ ఏడాది వివో రిలీజ్ చేస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. కొంతకాలంగా వివో ఎస్1 ప్రో మోడల్‌ను బాగా ప్రమోట్ చేస్తోంది వివో. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌పై అంచనాలు పెరిగాయి. వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉండటం ఈ స్మార్ట్‌ఫోన్ విశేషం. ఇప్పటికే వివో ఎస్1 ప్రో ఫిలిప్పీన్స్‌లో రిలీజైంది. స్పెసిఫికేషన్స్ అందరికీ తెలిసినవే. సూపర్ అమొలెడ్ డిస్‌‌ప్లే, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్ సీ పోర్ట్ ఉండటం విశేషం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :