Thursday, January 2, 2020

spandana



Read also:

స్పందనపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు చేసిన పలు కీలక సూచనలు

  • జనవరి 4 నుంచి స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి.
  • తల్లిదండ్రులను, తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు కొనసాగాలి.
  • జనవరి 4,6,7,8 తేదీల్లో దీనిపై అవగహాన కార్యక్రమాలు చేపట్టాలి.
  • సంక్రాంతి తర్వాత మధ్యాహ్న భోజనంలో తీసుకొస్తున్న మార్పులు– నాణ్యతతో కూడిన ఆహారం దీనికి రూ.200 కోట్లు ఖర్చు కూడా చేస్తున్నాం.
  • ఇంగ్లీషు మాధ్యంపైన, దీన్ని ఏరకంగా స్కూళ్లలో తీసుకు వస్తున్నాం,చేపట్టబోయే బ్రిడ్జి కోర్సులు,టీచర్లకు ఇస్తున్న శిక్షణ
  • నాడు – నేడు పైన ఈ నాలుగు అంశాలపైన ఈ నాలుగు రోజుల్లో తల్లిదండ్రులకు, విద్యా కమిటీలకు,పిల్లలకు అవగాహన కల్పించాలి.
  • 9న అమ్మ ఒడి కార్యక్రమాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులు, విద్యా కమిటీలతో కలిపి నిర్వహించాలి.స్థానిక ప్రజా ప్రతినిధులందర్నీకూడా భాగస్వామ్యం చేయాలి.
  • అమ్మ ఒడి కార్యక్రమం దేశంలో ఎక్కడా చేయలేదు.
  • మనం చేస్తున్నకార్యక్రమాలు విద్యారంగం ముఖచిత్రాన్ని మారుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యాకమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :