Saturday, January 4, 2020

Real me phone problem with auto ads



Read also:


Realme-మేము స్మార్ట్‌ఫోన్లు మాత్రమే అమ్ముతాం యాడ్స్ కాదంటూ ప్రకటించింది. షావోమీకి సవాల్ విసురుతూ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. కానీ... ఇప్పుడు వ్యాపార వ్యూహాన్ని మార్చింది రియల్‌మీ.
మీరు రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? రియల్‌మీ ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఒక్క నిమిషం. రియల్‌మీ కంపెనీ తమ వ్యాపార వ్యూహాన్ని మార్చేసింది. స్మార్ట్‌ఫోన్లలో యాడ్స్ పోస్ట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించే బాటలో నడుస్తోంది. షావోమీ స్మార్ట్‌ఫోన్లల్లో యాడ్స్ వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. షావోమీ ఈ వ్యూహాన్ని ఎప్పట్నుంచో పాటిస్తోంది. రెండుమూడేళ్లుగా స్మార్ట్‌ఫోన్‌లో యాడ్స్ పోస్ట్ చేస్తూ డబ్బు సంపాదిస్తోంది. కానీ... రియల్‌మీ మాత్రం తమది అలాంటి వ్యూహం కాదని మొదట్లోనే ప్రకటించింది. మేము స్మార్ట్‌ఫోన్లు మాత్రమే అమ్ముతాం యాడ్స్ కాదంటూ ప్రకటించింది. షావోమీకి సవాల్ విసురుతూ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. కానీ... ఇప్పుడు వ్యాపార వ్యూహాన్ని మార్చింది రియల్‌మీ. తమ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లల్లో కూడా యాడ్స్ చూపించబోతోంది. షావోమీ స్మార్ట్‌ఫోన్లలాగానే ఇకపై రియల్‌మీ ఫోన్లల్లో కూడా యాడ్స్ కనిపించబోతున్నాయి. త్వరలో ఇందుకు సంబంధించిన అప్‌డేట్స్ రానున్నాయి. కలర్ ఓఎస్ అప్‌డేట్ చేసిన తర్వాత రియల్‌మీ ఫోన్‌లో యాడ్స్ కనిపించనున్నాయి. అయితే యాడ్స్ అనే పేరుతో కాకుండా 'కంటెంట్ రికమండేషన్స్' పేరుతో ఈ యాడ్స్ చూపించనుంది రియల్‌మీ.

To Disable the auto ads in your real me phone:

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :