Thursday, January 9, 2020

Mobile data can be used with these recharge plans



Read also:


రిలయెన్స్ జియోలో వేర్వేరు రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. రోజూ 1.5 జీబీ లేదా 2 జీబీ డేటా అందించే ప్లాన్స్‌కే డిమాండ్ ఎక్కువ. మరి ఏ ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోండి.

మీరు రిలయెన్స్ జియో సిమ్ కార్డ్ వాడుతున్నారా? రోజూ మొబైల్ డేటా ఎక్కువగా ఉపయోగిస్తుంటారా? రిలయెన్స్ జియో నుంచి రోజూ 1.5 జీబీ, 2జీబీ మొబైల్ డేటా అందించే ప్లాన్స్ ఉన్నాయి. ఇటీవల రిలయెన్స్ జియో రీఛార్జ్ ప్లాన్స్‌ని సవరించిన సంగతి తెలిసిందే. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ని ప్రకటించింది. రోజూ 1.5 జీబీ డేటా అందించేందుకు జియో నుంచి రూ.199, రూ.399, రూ.555, రూ.2,020 రీఛార్జ్ ప్లాన్స్, రోజూ 2 జీబీ డేటా అందించేందుకు రూ.249, రూ.444, రూ.599 ప్లాన్స్ ఉన్నాయి. మరి ఏ ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోండి.

Jio Rs 199 Plan: జియో రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ మొబైల్ డేటా చొప్పున మొత్తం 42 జీబీ డేటా వాడుకోవచ్చు. జియో నుంచి జియోకి వాయిస్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియో నెట్వర్క్‌కు 1,000 నిమిషాలు కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. వాటితో పాటు జియో మొబైల్ అప్లికేషన్స్‌ని కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు.

Jio Rs 399 Plan: జియో రూ.399 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ మొబైల్ డేటా చొప్పున మొత్తం 84 జీబీ డేటా వాడుకోవచ్చు. జియో నుంచి జియోకి వాయిస్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియో నెట్వర్క్‌కు 2,000 నిమిషాలు కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. వాటితో పాటు జియో మొబైల్ అప్లికేషన్స్‌ని కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు.


Jio Rs 555 Plan: జియో రూ.555 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ మొబైల్ డేటా చొప్పున మొత్తం 126 జీబీ డేటా వాడుకోవచ్చు. జియో నుంచి జియోకి వాయిస్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియో నెట్వర్క్‌కు 3,000 నిమిషాలు కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. వాటితో పాటు జియో మొబైల్ అప్లికేషన్స్‌ని కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు.

Jio Rs 2,020 Plan: జియో రూ.2,020 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ మొబైల్ డేటా చొప్పున మొత్తం 547.5 జీబీ డేటా వాడుకోవచ్చు. జియో నుంచి జియోకి వాయిస్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియో నెట్వర్క్‌కు 12,000 నిమిషాలు కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. వాటితో పాటు జియో మొబైల్ అప్లికేషన్స్‌ని కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు.

Jio Rs 249 Plan: జియో రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2 జీబీ మొబైల్ డేటా చొప్పున మొత్తం 56 జీబీ డేటా వాడుకోవచ్చు. జియో నుంచి జియోకి వాయిస్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియో నెట్వర్క్‌కు 1,000 నిమిషాలు కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. వాటితో పాటు జియో మొబైల్ అప్లికేషన్స్‌ని కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు.

Jio Rs 444 Plan: జియో రూ.444 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2 జీబీ మొబైల్ డేటా చొప్పున మొత్తం 112 జీబీ డేటా వాడుకోవచ్చు. జియో నుంచి జియోకి వాయిస్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియో నెట్వర్క్‌కు 2,000 నిమిషాలు కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. వాటితో పాటు జియో మొబైల్ అప్లికేషన్స్‌ని కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు. 

Jio Rs 599 Plan: జియో రూ.555 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ మొబైల్ డేటా చొప్పున మొత్తం 168 జీబీ డేటా వాడుకోవచ్చు. జియో నుంచి జియోకి వాయిస్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియో నెట్వర్క్‌కు 3,000 నిమిషాలు కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. వాటితో పాటు జియో మొబైల్ అప్లికేషన్స్‌ని కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :