Thursday, January 9, 2020

MDM name changed to jagananna madyhnna bojana padakam



Read also:


  • అమ్మఒడి కి పథకం కు సంబంధించిన రూ.15వేల ప్రభుత్వ సాయాన్ని గురువారమే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తాం.
  • నాడు-నేడు మొదటి విడత కార్యక్రమాన్ని ఈనెల 15న ప్రారంభిస్తాం. రెండు, మూడో విడతకు అయ్యే వ్యయాన్ని అంచనా వేయాలని సీఎం జగన్‌ ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
  • ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి సిద్ధమయ్యేలా వారికి తర్ఫీదు ఇస్తాం.’ అని మంత్రి సురేష్‌ తెలిపారు.
  • ఉపాధ్యాయుల బదిలీలపై ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదని,ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లామన్నారు.
  • ప్రస్తుతమున్న మధ్యాహ్న భోజన పథకానికి, జగనన్న మధ్యాహ్న భోజన పథకంగా పేరు మార్చాం. విద్యార్థులకు పోషకాహారం అందించడమే లక్ష్యంగా కొత్త మెనూ రూపొందించాం అని వ్యాఖ్య.
  • కొన్ని పాఠశాలల్లో ‘నో బ్యాగ్‌డే’, ‘నీటిగంట’ కార్యక్రమం సక్రమంగా అమలు కావడంలేదని మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం.
  • తాగునీటి కొరత ఉన్న పాఠశాలలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తాం.విద్యార్థులకు నీటి సీసాలు సైతం అందజేస్తాం’ అని మంత్రి వెల్లడి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :