Tuesday, January 14, 2020

IOCL Jobs 2020 Notification



Read also:


మొత్తం 248 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చెరిలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL దేశవ్యాప్తంగా ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో 312 ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని ఐఓసీఎల్ కంపెనీల్లో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెషినిస్ట్ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 248 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చెరిలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇవి 12 నెలల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళే (జనవరి 14) ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 27 చివరి తేదీ.

IOCL Recruitment 2020: ఖాళీల వివరాలివే

మొత్తం ఖాళీలు- 248
తెలంగాణ- 22
ఆంధ్రప్రదేశ్- 27
కర్నాటక- 78
తమిళనాడు, పుదుచ్చెరి- 121
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 14
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 27
రాతపరీక్ష- 2020 ఫిబ్రవరి 9
ఫలితాల ప్రకటన- 2020 ఫిబ్రవరి 17
విద్యార్హత- సంబంధిత విభాగంలో ఐటీఐ
వయస్సు- 2019 డిసెంబర్ 31 నాటికి 18 నుంచి 24 ఏళ్లు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :