Sunday, January 5, 2020

Income Tax user guide



Read also:


Taxable income 5లక్షల లొపల ఉంటేనే మనకు 12500 వరకు Rebate వస్తుంది. ఒక వేళ 5 లక్షలు దాటి 10 రూపాయలు ఉన్నా 12500 కట్టవల్సిందే. ఇలాంటప్పుడు. మనం CFMS ద్వార CM relief ఫండ్ (80G)కి online ద్వారా maximum (5000/-) వరకు విరాళంగా ఇవ్వడం వల్ల మిగతా 7500 టాక్స్ తగ్గించుకోవచ్చు.
ఒక వేళ Taxable income ,5 లక్షల 10 /12 వేలు ఉన్నచో 80D కింద తక్షణమే ఆరోగ్య (10000/12000) భీమా తీసుకోవడం ఉత్తమం.
ఒక వేల 10 సమాస్త్రాల సర్వీసు ఉండి ఉంటే. 30% లో టాక్స్ pay చేయవలిసి వస్తుంది అనుకుంటే వెంటనే NPS అకౌంట్ ఓపెన్ (Bank home Branch/ online) చేసి తక్షణమే 50000 జమ చేసినచో. టాక్స్  (15000/-) మిగులుతుంది. ప్రతి సంవత్సరం 50000 జమ చేసినచో, 15000 తక్షణ ఉపశమనం మరియు. పొదుపు గా ఉంటుంది.. saving bank account / FD.మీద కూడా ఓ కన్నేసి ఉంచాలి. ఇది కూడా E-filing సమయంలో టాక్స్ మరింత గా పెరగడానికి దోహదపడుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :