Sunday, January 5, 2020

Income tax calender



Read also:


Income Tax Calendar-2020

  • Fourth and Advance Tax Lost Installment Payment Payment-March 15th deadline.
  • date is 2019 -20th year to file late or revised income return-March 31st.
  • To submit a TCS statement for the period 2019-20-Last date of May 15
  • TDS quarterly statement deposited in the last quarter-May 31st
  • 2021-22nd first installment advance tax-June 15.
  • Income Tax Returns (ITR)To file-July 31 is the last date.
  • Last reminder to pay the second installment of Advance Tax-September-15

ఇన్కం ట్యాక్స్ క్యాలెండర్ - 2020

  • ఫోర్త్ అండ్ అడ్వాన్స్ ట్యాక్స్ లాస్ట్ ఇన్స్టాల్ మెంట్ పేమెంట్ చెల్లించేందుకు - మార్చి 15 చివరి తేదీ ,
  • గడిచిన 2019-20 ఏడాదికి ఆలస్యమైన లేదా సవరించిన ఆదాయ రిటర్న్ దాఖలు చేయడానికి - మార్చి 31 చివరి తేదీ .
  • గడిచిన 2019-20 ఆర్థిక సంవత్సరానికి టిసిఎస్ స్టేట్ మెంట్ సమర్పించడానికి - మే 15 చివరి తేదీ.
  • గత త్రైమాసికంలో జమ చేసిన టిడిఎస్ త్రైమాసిక స్టేట్ మెంట్ కి - మే 31 వరకు.
  • 2021-22 ఏడాదికి మొదటి విడత ముందస్తు పన్ను చెల్లించాల్సిన గడువు - జూన్ 15.
  • ఆదాయపు పన్ను రిటర్నులు ( ఐటిఆర్ ) దాఖలు చేయడానికి - జూలై 31 చివరి తేదీ .
  • అడ్వాన్స్ టాక్స్ రెండవ విడత చెల్లించడానికి చివరి రిమైండర్ - సెప్టెంబర్ 15

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :