Monday, January 13, 2020

How to upload the photos in STMS APP



Read also:


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమానికి సంబంధించి  STMS website లో అప్ లోడ్ చేయడం గురించి,  పాఠశాలలో కల్పించే మౌలిక సదుపాయాలు కి సంబంధించిన పూర్తి సమాచారం (కరెంట్, వాటర్, పెయింట్, టాయిలెట్, రిపేర్స్, పర్నిచర్, మొదలైనవి) అంతా  క్రింది లింక్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. STMS లాగిన్ లో అప్లోడ్ చేయడం
1. MOU:stms.ap.gov.in నందు HM Login అయ్యాక, Title bar లో ఎడమ వైపునఉన్న
APPROVALS పై క్లిక్ చేసి, మొదట work Approvals పై క్లిక్ చేయాలి.అందులో Mandal, School ను select చేసికొని, క్రిందవున్న table పై క్లిక్ చేయాలి.అపుడు దాని క్రింది భాగంలో కొన్ని వివరాలుతో Generate MOU అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేసిన మీ పాఠశాలకు చెందిన Mou డౌన్లోడ్ అవుతుంది. దీనిని ప్రింట్ తీసుకొని, చివరి పేజీలో కమిటీచే సంతకాలు చేయించిన తర్వాత మరల ఇదే మెనూలో అప్లోడ్ చేయాలి.
2. REGISTRATIONS :- దీనిపై క్లిక్ చేసి, Account Registration నందు బ్యాంకు అకౌంటు వివరాలు submit చేయాలి.
3. ESTIMATIONS :- ఇందులోని Resolution పై క్లిక్ చేసి, మండలం, పాఠశాల ను సెలెక్ట్ చేసి, కమిటీ సభ్యుల సంఖ్య, తేదీ లను వేసి, మేస్త్రి, కమిటీ సభ్యుల తీర్మానం ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
4. stms app : STMS(1.8.1).apk ను డౌన్లోడ్ చేసి మొబైల్ లో install చేసి, మీ పాఠశాల U Dise Code తో open చేసి పోటోలను అప్లోడ్ చేయాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు మనబడి ‘నాడు-నేడు’ కింద చేపట్టనున్న పనులను సంక్రాంతి రోజున ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 15,715 పాఠశాలల్లో పనులను చేపట్టనున్నారు. ఇందుకయ్యే ఖర్చును పాఠశాలల నిర్వహణ గ్రాంటు నుంచి తీసుకోవాలని సూచించింది. మొదట మరుగుదొడ్ల పనులను స్థానిక మేస్త్రీ ద్వారా చేపట్టనున్నారు. ఈ పనులకు సచివాలయ ఇంజినీరు, క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌, ప్రధానోపాధ్యాయుడు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. మరుగుదొడ్ల అవసరం లేనిచోట తాగునీటి పనులు చేపడతారు.

సంబరాలకు రూ.7 కోట్లు విడుదల

సంక్రాంతి సంబరాలను నిర్వహించేందుకు రూ.7.05 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పశ్చిమగోదావరి జిల్లాలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహణకు రూ.కోటి కేటాయించారు.
PC తీర్మాన పత్రం
ఓప్పంద అంగీకార పత్రం

Mana Badi nadu nedu upload process in STMS app

మన బడి నాడు నేడు పథకం కింద ఎంపిక కాబడిన పాఠశాలలు account ఓపెన్ చేసిన అనంతరం STMS app లో upload చేయవలసి ఉంది.
దానికి సంబంధించి last date ఏమి ఇవ్వలేదు కాని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా upload చేయడం మంచిది.
Late కావడం వల్ల DEO office నుండి pressure వచ్చే అవకాశం ఉంది.
User Id ఇంతకు మునుపే పంపి ఉన్నారు.
Password:Stms@12345
ఒక్కసారి login అయ్యాక password change చేయాల్సిన అవసరం ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :