Saturday, January 11, 2020

Download the intermediate hall tickets



Read also:


ఇంటర్‌ రెండో ఏడాది పరీక్షల హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కార్యదర్శి రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. జూనియర్‌ కళాశాలలకు శనివారం నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. సెలవుల్లో కళాశాలలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :