Thursday, January 2, 2020

Becil recruitment 2020 Notification



Read also:

దరఖాస్తుకు 2020 జనవరి 11 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు. నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త చెప్పింది బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL. ఏకంగా 4,000 పోస్టుల భర్తీకి వేర్వేరుగా రెండు నోటిఫికే,న్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా స్కిల్డ్, అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్‌ని నియమించుకోబోతోంది. ఈ పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 11 చివరి తేదీ.

నోటిఫికేషన్ వివరాలు

మొత్తం ఖాళీలు- 4,000 పోస్టులు
స్కిల్డ్ మ్యాన్‌ పవర్ (ఎలక్ట్రీషియన్ / లైన్‌మెన్ / ఎస్ఎస్ఓ)- 2,000 పోస్టులు
అన్‌స్కిల్డ్ మ్యాన్‌ పవర్ (అసిస్టెంట్ లైన్‌మెన్)- 2,000 పోస్టులు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 27
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 11
మొదటి బ్యాచ్ ట్రైనింగ్- 2020 జనవరి 11
రెండో బ్యాచ్ ట్రైనింగ్- 2020 జనవరి 15
మూడో బ్యాచ్ ట్రైనింగ్- 2020 జనవరి 20
విద్యార్హత-ఎనిమిదో తరగతితో పాటు ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 18 నుంచి 45 ఏళ్లు.
ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500.
ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.250

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :