Thursday, January 16, 2020

Amma Vodi Money Alert



Read also:


అమ్మఒడి లబ్దిదారులు జాగ్రత్త అమ్మఒడి పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారు జాగ్రత్త అంటూ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరలైంది . ' అమ్మఒడి పథకం కింద మీ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తున్నాం.దానిని తనిఖీ చేసేందుకు మీకు ఒక OTP వస్తుంది అది చెబుతారా ' అంటూ ఎవరైనా ఫోన్ చేస్తే సమాధానం చెప్పవద్దు అనేది ఆ మెసేజ్ సారాంశం . అలాగే బ్యాంక్ వివరాలను కూడా ఎవరితో షేర్ చేసుకోవద్దని అందులో ఉంది . NOTE : ఎవరితోనూ మీ బ్యాంకు లావాదేవీల గురించి చెప్పవద్దు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :