Thursday, December 19, 2019

whats app new feature



Read also:

వాట్సాప్ లో కొత్త ఫీచర్: ఎన్ని రోజులకైనా మెసేజ్ డిలీట్ చేసేయొచ్చు

ఇలా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతు యూజర్లను ఎట్రాక్ట్ చేస్తోంది. మరి ముందుముందు ఇంకెన్ని ఫీచర్లు తెస్తుందో చూడాలి.
వాట్సాప్ యూజర్ల కోసం అద్భుతమైన కొత్త ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా మీరు పెంపిన మెసేజ్ ను మీకు కావాల్సిన టైం లో మాయం చేయొచ్చు. మీరు పంపిన మెసేజ్ ను ఎంత సేపట్లో డిలిట్ చేయాలో మీరే నిర్ణయించొచ్చు. మీరు స్పెషల్ గా ఛాట్ ఓపెన్ చేసి మెసేజ్ డిలిట్ చేయాల్సిన అవసం లేదు. టైం సెట్ చేస్తే చాలు ఆటోమెటిక్ గా ఆ సమయానికి అదే డిలిట్ అయిపోతోంది.
మీరు గంట, ఒక రోజు, వారం, సంవత్సరం ఇలా ఏ సమయానికి డిలిట్ చేయాలో సెలక్ట్ చేసి పెడితే సరిపోతుంది. ఆ సమయానికి అదే డిలిట్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఈ ఫీజర్ అప్ డేట్ BETA యూజర్లకు మాత్రమే లభిస్తేంది. BETA టెస్టింగ్ పూర్తి అయిన తర్వాత మిగిలిన యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.
అయితే వాట్సాప్‌ లో ఇప్పటికే 'Delete for Everyone' ఫీచర్ ఉంది కాని కొత్తది దీనికన్న సూపర్ గా ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :