Wednesday, December 18, 2019

Web counsiling explanation



Read also:

  • మొదట ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు ప్రింట్ ను MEO గారికి ఇవ్వాలి.
  • MEO గారు DEO గారికి పంపుతారు.
  • DEO గారు ఎన్ టైటిల్ మెంట్ పాయింట్లతో అభ్యర్థుల వివరాలు ఆన్లైన్ లో పొందుపరచడం జరుగుతోంది.
  • ఆప్షన్లు ఇవ్వటానికి ముందు రోజు నీ యొక్క సెల్ ఫోన్ కి పాస్వర్డ్ వస్తుంది.
  • ఈ పాస్వర్డ్ ఉపయోగించి ఆప్షన్లు ఇవ్వాలి.
  • క్లియర్ ఖాళీలు 500 అనుకోండి.
  • 8 ఇయర్స్ ఖాళీలు 500 అనుకోండి.
  • బదిలీలు కోసం 4000 మంది దరఖాస్తు చేశారు అనుకోండి.
  • ఇప్పుడు ఆప్షన్లు ఇచ్చే సందర్భంలో జిల్లాలో మొత్తం ఖాళీలు 5000గా స్క్రీన్ పై నీకు కనిపిస్తాయి.
  • ఒకసారి confirm చేసిన తర్వాత మీ ప్లేస్ కూడా ఖాళీల జాబితాలోకి వెళ్ళిపోతుంది.
  • 8 ఇయర్స్ కంప్లీటెడ్ టీచర్లు మొత్తం 5000 ఖాళీలు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాలి.లేనిచో ఆప్షన్లు ఇచ్చినట్లు కాదు.
  • కంపల్సరీ కానివారు 199 ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. చివరి ఆప్షన్ గా (200) తాము ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ ని ఇవ్వాలి.
  • ఒకసారి ఆప్షన్లు ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చు.
  • EDIT ఆప్షన్ లోకి వెళ్లి మీ ఆప్షన్లు క్రమం మార్చుకోవచ్చు.
  • ఈ అవకాశం రెండు దఫాలు మాత్రమే ఉంటుంది.
  • నీ యొక్క ఎన్ టైటిల్ మెంట్ పాయింట్స్ ఆధారంగా మరియు నీవు ఆప్షన్లు ఇచ్చిన places preority ఆధారంగా నీకు place allottment జరుగుతుంది.
  • బదిలీ జరిగిన విషయం మీ ఫోన్ కి message రూపంలో వస్తుంది.
  • నీకు place చూపించిన తర్వాత మాత్రమే, దాన్ని ఖాళీగా చూపిస్తుంది. ఎటువంటి అపోహలకి తావులేదు.
  • ప్రతి cycle లో ఏర్పడిన ప్రతి ఖాళీని, 1వ వ్యక్తి నుండి వరుసగా ఎవరు కోరిఉన్నారా?? అని చెక్ చేస్తుంది.
  • ఎప్పుడైనా ఒక ఖాళీ ఏర్పడితే ఆ cycle లో ముందుగా ఏ సీనియర్ కోరి ఉంటారో?వారికే కేటాయిస్తుంది.
  • మీరు ఇచ్చిన ఆప్షన్లు లో మీకు ఏది రాకపోయినా, చివరి ఆప్షన్(presnt ప్లేస్) కేటాయించబడుతుంది.
  • బదిలీ ఆర్డర్ కూడా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :

2 Comments

Write Comments
KSR
AUTHOR
December 18, 2019 at 7:02 PM delete

Online counselling or web counselling
Which one is better?
Please clarify

Reply
avatar