Monday, December 9, 2019

SSC police notification 2475 jobs



Read also:

గుడ్ న్యూస్ 2475 పోలీస్ జాబ్స్ ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్

రెండు నెలల క్రితం స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 'సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ ఎగ్జామినేషన్ 2019' నోటిఫికేషన్‌లో మొత్తం 2475 ఎస్సై పోస్టుల్ని ప్రకటించింది. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ (జీడీ), ఢిల్లీ పోలీస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటీవ్- మేల్ / ఫీమేల్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటీవ్) పోస్టుల భర్తీకి అక్టోబర్ 16 వరకు దరఖాస్తుల్ని స్వీకరించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇప్పుడు ఆ నోటిఫికేషన్‌లో కేవలం ఎస్సై పోస్టుల్ని మాత్రమే ఖరారు చేసింది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సాధారణంగా ముందుగా నోటిఫికేషన్ విడుదల చేసి, ఆ తర్వాత ఖాళీలను ప్రకటిస్తూ ఉంటుంది. ఆ తర్వాత 2019 ఎగ్జామినేషన్‌లో 2475 పోస్టుల్ని ఖరారు చేసింది. ఈ పోస్టులకు ఇంకా పరీక్షలు జరగలేదు. త్వరలో పరీక్షల్ని నిర్వహించనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్.
మొత్తం ఖాళీలు- 2475సబ్‌ ఇన్‌స్పెక్టర్, ఢిల్లీ పోలీస్- 211
సీఆర్‌పీఎఫ్- 1072
బీఎస్ఎఫ్- 611
ఐటీబీపీ- 61 సీఐఎస్ఎఫ్- 692
ఎస్ఎస్‌బీ- 98
వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి Candidates Corner సెక్షన్‌లో Tentative Vacancy ట్యాబ్‌ క్లిక్ చేసి ఖాళీల వివరాలు తెలుసుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :