Sunday, December 8, 2019

Red mi sale



Read also:

ధర తక్కువ.ఫీచర్లు ఎక్కువ.షియోమీ రెడ్ మీ సేల్ 

సరికొత్త ఆఫర్లతో మార్కెట్లో తన సత్తా చాటుతోంది షియోమీ రెడ్ మీ . తక్కువ ధర , ఎక్కువ ఫీచర్లతో సామాన్య ప్రజలకు అందుబాటులోకి రానుంది . గత వారం సేల్ లో కొంత మంది కస్టమర్లను తన ఖాతాలో వేసుకున్న షియోమీ . . ఈ వారం మరింత మందిని టార్గెట్ చేస్తూ సూపర్ సేల్తో మార్కెట్లోకి వస్తుంది . ఇప్పటికే మొదలైన ఈ సేల్ ఈ నెల 12 వరకు అందుబాటులో ఉంటుంది . ఈ సూపర్ సేల్ ఆఫర్లు Mi . comతో పాటు ఇతర ఆన్లైన్ పోర్టల్ లో కూడా అందుబాటులో ఉంటాయి . రెడ్ మి నోట్ 7 ప్రో , రెడ్మి కె 20 ప్రో వంటి కొన్ని ప్రముఖ మోడళ్లు తక్కువ ధరలకు ఈ సేల్ లో ఉన్నాయి . అయితే రెడ్ మి నోట్ 8 సిరీస్ నుండి ఇటీవల విడుదల చేసిన మోడళ్లు అమ్మకానికి లేవు . ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు క్రెడిట్ కార్డ్ ఇఎంఐలతో 5 శాతం తగ్గింపును పొందవచ్చు . ఇక ధరల విషయానికి వస్తే రెడ్ మి నోట్ 7 ప్రో 64 జీబీ స్టోరేజ్ తో రూ . 10 , 999కు లభిస్తుంది . రెడ్ మి నోట్ 7 ఎస్ రూ . 8 , 999కు , రెడ్మి 3 20 రూ . 19 , 999కు లభిస్తుంది . రెడ్ మి 20 ప్రో అయితే రూ . 25 , 999 నుంచి ప్రారంభ ధరలు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :