Thursday, December 19, 2019

praposal for remove nrgitive marks in departmental tests



Read also:

శాఖాపరమైన పరీక్షల్లో (డిపార్టుమెంటల్ టెస్ట్ లలో) నెగెటివ్ మార్కులను తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ ) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది . ప్రస్తుతం ఆన్లైన్లో నిర్వహించే అబ్జెక్టివ్ పరీక్షల్లో ఉద్యో గుల ఉత్తీర్ణతా శాతం బాగా తక్కువగా నమోదు అవుతోంది . గత మే / జూన్ నెలల్లో నిర్వహించిన శాఖాపరమైన పరీక్షల్లో అత్యధికులు ఉత్తీర్ణులు కాలేదు.  నెగెటివ్ మార్కులు ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ విధానం అమల్లోకి రాకముందు పేపరు - పెన్ను విధానంలో  వందకు 40 - మార్కులు సాధిస్తే అర్హత పొందినట్లు గుర్తించేవారు . రుణాత్మక మార్కుల విధానాన్ని ప్రవేశ పెట్టిన అనంతరం అర్హత మార్కులను 35గా తగ్గించినప్పటికీ సత్ఫలితాలు రాలేదు . ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నుంచి సర్కారుకు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి . దీంతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఏపీపీఎస్సీ తీసుకెళ్లింది . ప్రభుత్వం ఆమోదిస్తే ) నెగెటివ్ మార్కుల విధానానికి ఫుల్ స్టాఫ్ పడుతుంది .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :