Monday, December 23, 2019

Notification for sachivalayam jobs



Read also:

జిల్లాల వారీగా భర్తీ కాని ఉద్యోగాల వివరాల సేకరణ

మిగిలిపోయిన సచివాలయ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు వీలుగా జిల్లాల్లో పోస్టుల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను సేకరిస్తున్నారు. ఏ జిల్లాలో ఏ పోస్టులో ఎన్ని ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోయాయో సోమవారం సాయంత్రం నాటికి తెలపాలంటూ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారమిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల వారీగా ఖాళీ పోస్టుల వివరాలను పంపాలని సూచించారు. అనంతరం ఆ వివరాలను సంబంధిత శాఖలకు పంపి నోటిఫికేషన్‌ జారీకి చర్యలు చేపట్టనున్నట్టు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు వివరించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :