Friday, December 13, 2019

Jobs in DRDO



Read also:

టెన్త్ పాసైతే చాలు.. DRDOలో 1817 మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగుల కోసం ఏకంగా 1817 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల్ని భర్తీ చేసింది. సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ CEPTAM ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హత:అభ్యర్ధులు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత అయి ఉండాలి.
వయస్సు:అభ్యర్ధులు 18 నుంచి 25 ఏళ్లు వయసు ఉండాలి. ST, SC వారికి వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:అభ్యర్ధులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, OBC అభ్యర్థులు మాత్రం ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ముఖ్యతేదిలు:
దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 23, 2019.
దరఖాస్తు చివరి తేదీ: జనవని 23, 2020.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :